MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3baa3f7e-387b-4b78-b1a8-df32c1e95e94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood3baa3f7e-387b-4b78-b1a8-df32c1e95e94-415x250-IndiaHerald.jpgఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విషయాన్ని అందుకున్నప్పటికీ ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ను మాత్రం రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏ సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు తన తదుపరి సినిమాని టాలెంట్ స్టార్ tollywood{#}Rajani kanth;mahesh babu;trivikram srinivas;Rajamouli;Tollywood;Director;media;Guntur;Cinemaమొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న మహేష్ బాబు.. రాజమౌళి కోసమేనా..!?మొదటిసారి అలాంటి రిస్క్ చేస్తున్న మహేష్ బాబు.. రాజమౌళి కోసమేనా..!?tollywood{#}Rajani kanth;mahesh babu;trivikram srinivas;Rajamouli;Tollywood;Director;media;Guntur;CinemaSun, 09 Jun 2024 18:10:00 GMTఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విషయాన్ని అందుకున్నప్పటికీ ఊహించిన స్థాయిలో కలెక్షన్స్ను మాత్రం రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఏ సినిమాతో మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మహేష్

 బాబు తన తదుపరి సినిమాని టాలెంట్ స్టార్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో ఎంతో భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళితో చేయబోయే సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు. లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో ఇటీవల మహేష్ బాబు ఫోటోలు సోషల్ మీడియా వేదికగా లీక్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా బిగ్గెస్ట్ అడ్వెంచర్స్ మూవీ గా

 రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా నిర్వహిస్తున్నట్లుగా వినికిడి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీగా బరువు పెరగబోతున్నట్లు గా తెలుస్తోంది.  మహేష్ బాబు పాత్ర హనుమాన్ కి స్ఫూర్తిగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే మహేష్ బాబు దీంట్లో ఎంతో బలంగా కనిపించాలి అని బరువు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం దీనికి తగ్గట్లుగా ఫుడ్ తీసుకుంటున్నాడట మహేష్..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>