MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cc61084b66-c9da-4ac5-982d-81898caf3082-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/cc61084b66-c9da-4ac5-982d-81898caf3082-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దుగుమ్మ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలు పెట్టింది. అలా షార్ట్ ఫిలిం ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న చాందిని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇక కొంత కాలం క్రితం ఈ నటి కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ సినిమా తర్వాత నుcc{#}chandini chowdary;Viswak sen;BEAUTY;Telugu;Heroine;Cinemaనా డ్రీమ్ రోల్ అదే..అలాంటి పాత్రలో నటించాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను.. చాందిని చౌదరి..!నా డ్రీమ్ రోల్ అదే..అలాంటి పాత్రలో నటించాలని ఎప్పటినుండో ఎదురుచూస్తున్నాను.. చాందిని చౌదరి..!cc{#}chandini chowdary;Viswak sen;BEAUTY;Telugu;Heroine;CinemaSat, 08 Jun 2024 20:00:00 GMTఅందాల ముద్దుగుమ్మ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన కెరీర్ ను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మొదలు పెట్టింది. అలా షార్ట్ ఫిలిం ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న చాందిని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన సినిమాల ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇక కొంత కాలం క్రితం ఈ నటి కలర్ ఫోటో అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ అనేక సినిమాలలో నటించింది. ప్రస్తుతం చాలా సినిమాలలో నటిస్తుంది. కొన్ని రోజుల క్రితమే చాందిని , విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన గామి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

మూవీ ద్వారా ఈమెకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన డ్రీమ్ రోల్ గురుంచి చెప్పుకొచ్చింది. తాజాగా ఈ బ్యూటీ మాట్లాడుతూ ... త‌న‌కు ఎప్పటి నుంచో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాల‌ని ఉన్న‌ట్లుగా తెలిపింది. స్పోర్ట్స్ బ‌యోపిక్ చిత్రంలో న‌టించాల‌నేది త‌న కోరిక అని చాందిని తాజాగా పేర్కొంది. త‌న చిన్న‌త‌నం లోనే స్పోర్ట్స్ లో రాణించిన‌ట్లుగా తెలిపింది. ఇక రాబోయే కాలంలో అలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో అవకాశం వస్తే సంతోషిస్తాను అని ఈమె తెలిపింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>