MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini6d057b0a-0fd2-4ab5-aab9-c5d4933aedea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajini6d057b0a-0fd2-4ab5-aab9-c5d4933aedea-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు ఈ మూవీ లో రమ్యకృష్ణ , రజినీ కాంత్ కి భార్య పాత్రలో నటించగా , తమన్నా , సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ rajini{#}Dilip Kumar;Mohanlal;ramya krishnan;shivaraj kumar;sunil;tamannaah bhatia;Rajani kanth;Nijam;Box office;Kollywood;Hero;Chiranjeevi;Tamil;Music;Wife;Cinemaరజిని మూవీలో చిరు... ఎలాంటి పాత్రలో అనేది తెలుసా..?రజిని మూవీలో చిరు... ఎలాంటి పాత్రలో అనేది తెలుసా..?rajini{#}Dilip Kumar;Mohanlal;ramya krishnan;shivaraj kumar;sunil;tamannaah bhatia;Rajani kanth;Nijam;Box office;Kollywood;Hero;Chiranjeevi;Tamil;Music;Wife;CinemaSat, 08 Jun 2024 13:50:00 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు  ఈ మూవీ లో రమ్యకృష్ణ , రజినీ కాంత్ కి భార్య పాత్రలో నటించగా , తమన్నా , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

మూవీ ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా జైలర్ 2 మూవీ ని రూపొందించబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇకపోతే జైలర్ 2 మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జైలర్ మూవీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి మోహన్ లాల్ ,  శివరాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించారు.

ఇక జైలర్ 2 లో మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఈయన పాత్ర నిడివి చాలా తక్కువ ఉన్నప్పటికీ , సినిమాలో చిరు పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి నిజం గానే చిరు ఈ సినిమాలో నటిస్తున్నాడా ..? లేదా అనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ చిరంజీవి కనుక జైలర్ 2 మూవీలో నటించినట్లు అయితే ఈ సినిమా క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>