MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnafdabd3c9-98a6-4dbb-b88f-c2bfe80420aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnafdabd3c9-98a6-4dbb-b88f-c2bfe80420aa-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ కొంతకాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను అందుకున్న బాలకృష్ణ ఈ సినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ విడుదల అయిన కొన్ని రోజులకే ఈ సినిమా దర్శకుడు మరియు ఈ సినిమా హీరో అయినటువంటి బోయపాటి శ్రీను , బాలకృష్ణ ఇద్దరు కూడా ఈ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతుంది అbalakrishna{#}Balakrishna;boyapati srinu;lion;Amaravati;Elections;Blockbuster hit;Hero;Tollywood;Cinema"అఖండ 2" ఓపెనింగ్ అక్కడే..?"అఖండ 2" ఓపెనింగ్ అక్కడే..?balakrishna{#}Balakrishna;boyapati srinu;lion;Amaravati;Elections;Blockbuster hit;Hero;Tollywood;CinemaSat, 08 Jun 2024 12:29:15 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ కొంతకాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు కొన్ని అపజాయలను అందుకున్న బాలకృష్ణసినిమా విజయంతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.

సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ విడుదల అయిన కొన్ని రోజులకే ఈ సినిమా దర్శకుడు మరియు ఈ సినిమా హీరో అయినటువంటి బోయపాటి శ్రీను , బాలకృష్ణ ఇద్దరు కూడా ఈ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతుంది అని ప్రకటించారు. దీనితో ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా అని బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే బోయపాటి శ్రీను ఈ సినిమాకు సంబంధించిన కథ మొత్తం పూర్తి అయింది , ప్రస్తుతం బాలకృష్ణ గారు ఎలక్షన్ల హడా విడిలో బిజీగా ఉన్నారు. ఎలక్షన్లు పూర్తి అయ్యి , రిజల్ట్ రాగానే అఖండ 2 సినిమా ప్రారంభం అవుతుంది అని తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం ఎలక్షన్లు అయ్యాయి, రిజల్ట్ కూడా వచ్చింది. అందులో బాలయ్య హిందూపురం నియోజకవర్గం నుండి మూడవ సారి గెలుపొందారు. ఇకపోతే ఎలక్షన్ హడా విడి అంతా ముగియడంతో అఖండ 2 సినిమాని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందిన హిందూపురంలో కానీ లేదా అమరావతి లో కానీ అఖండ 2 మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన అఖండ 2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే ఛాన్స్ ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>