MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramoji-film-city-ramoji-rao39d3abf6-487a-4085-8389-ec43ea48397c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramoji-film-city-ramoji-rao39d3abf6-487a-4085-8389-ec43ea48397c-415x250-IndiaHerald.jpgరామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు ఈ రోజున ఉదయం నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఈయన గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా 1996లో స్థాపించిన ఫిలిం సిటీ పర్యటక ప్రదేశంగా కూడా పేరుపొందేల చేశారు. రామోజీ ఫిలిం సిటీ సుమారుగా రెండు వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఏకైక సినీ నగరంగా పేరుపొందింది. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామోజీ ఫిలిం సిటీ తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన ఎన్నో భాషల చిత్రాలు సీరియల్స్ కూడా ఇక్కడ తెరకెక్కించారు. ఇందులో వివిధ దేశాలలో ramoji film city;RAMOJI RAO{#}kirti;Hollywood;urdu;News;usha;Indian;Hyderabad;television;Ramoji Film City;Telugu;ramoji raoరామోజీరావు: రామోజీ ఫిలిం సిటీ గురించి తెలియని విషయాలు..!రామోజీరావు: రామోజీ ఫిలిం సిటీ గురించి తెలియని విషయాలు..!ramoji film city;RAMOJI RAO{#}kirti;Hollywood;urdu;News;usha;Indian;Hyderabad;television;Ramoji Film City;Telugu;ramoji raoSat, 08 Jun 2024 08:43:00 GMTరామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు ఈ రోజున ఉదయం నాలుగు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. దీంతో ఈయన గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా 1996లో స్థాపించిన ఫిలిం సిటీ పర్యటక ప్రదేశంగా కూడా పేరుపొందేల చేశారు. రామోజీ ఫిలిం సిటీ సుమారుగా రెండు వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఏకైక సినీ నగరంగా పేరుపొందింది. హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామోజీ ఫిలిం సిటీ తెలుగు సినిమాలే కాకుండా దేశ విదేశాలకు చెందిన ఎన్నో భాషల చిత్రాలు సీరియల్స్ కూడా ఇక్కడ తెరకెక్కించారు.


ఇందులో వివిధ దేశాలలో ఉద్యానవనాల నమూనాలు ఇతర దేశాల శిల్పలు మరియు దృశ్య లకు సంబంధించిన రకరకాల ఫిక్స్డ్ సేట్లు కూడా కలిగి ఉన్నాయట. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సిని రంగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రామోజీ ఫిలిం సిటీ స్థానం సంపాదించుకుంది. ఇది తెలుగు సినిమాలే కాకుండా హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటున్నాయి  అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ సెట్టింగులు సాంకేతిక సామాగ్రి అన్ని కూడా ఒకే చోట లభ్యం అయ్యే ప్రదేశమే ఈ రామోజీ ఫిలిం సిటీ.


ఇక్కడికి రాని ఇండియన్ సినీ ప్రముఖులు అన్నది లేదు ఏడాదికి సగటున 13 లక్షల మంది ఇక్కడ పర్యటిస్తూ ఉంటారట ఉర్దూ కన్నడ గుజరాతి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతాలలో కూడా టెలివిజన్ చానల్స్ తెలుగు నేలపైన ఆవిష్కరించడం రామోజీరావుకు మాత్రమే అది సాధ్యమైనది. హైదరాబాద్కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టారు కూడా. ఫిలిం సిటీ తో పాటు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పైన ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దాదాపుగా 2500 పైగా సినిమాల చిత్రీకరణ కూడా ఈ ప్రొడక్షన్ నుంచి జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>