MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinsb702f6ab-0109-4e37-bf87-dadc6d86846b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroinsb702f6ab-0109-4e37-bf87-dadc6d86846b-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు ఎంతో మంది నటీమణులు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ ఐటెం సాంగ్స్ చేసిన వారు కూడా ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉంటూ ఐటెం సాంగ్స్ చేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తూనే మరో వైపు వరుస పెట్టి ఐటమ్ సాంగ్ లో నటించి తన అందాలతో , డ్యాన్స్ తో కుర్రకారుకి కట్టిపడేసిన బ్యూటీలలో తమన్నా ఒకరు. ఓ వైపు సినిమాలలో హీరోయిన్ పాత్రాలలో నటిస్తూనే , మరో వైపు సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటించడానికి తమన్నా ఎక్కheroins{#}Pooja Hegde;F2;Rangasthalam;Manam;tamannaah bhatia;Tollywood;India;Telugu;Heroine;BEAUTY;Samantha;Cinemaహీరోయిన్ గానే కాదు ఐటెం సాంగ్స్ తో కూడా కుర్రకారకు హిట్ పుట్టించిన బ్యూటీస్ వీరే..!హీరోయిన్ గానే కాదు ఐటెం సాంగ్స్ తో కూడా కుర్రకారకు హిట్ పుట్టించిన బ్యూటీస్ వీరే..!heroins{#}Pooja Hegde;F2;Rangasthalam;Manam;tamannaah bhatia;Tollywood;India;Telugu;Heroine;BEAUTY;Samantha;CinemaSat, 08 Jun 2024 18:45:00 GMTఇప్పటివరకు ఎంతో మంది నటీమణులు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ ఐటెం సాంగ్స్ చేసిన వారు కూడా ఉన్నారు. కానీ కొంత మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉంటూ ఐటెం సాంగ్స్ చేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి మనం తెలుసుకుందాం. స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తూనే మరో వైపు వరుస పెట్టి ఐటమ్ సాంగ్ లో నటించి తన అందాలతో , డ్యాన్స్ తో కుర్రకారుకి కట్టిపడేసిన బ్యూటీలలో తమన్నా ఒకరు.

ఓ వైపు సినిమాలలో హీరోయిన్ పాత్రాలలో నటిస్తూనే , మరో వైపు సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటించడానికి తమన్నా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈమె ఇప్పటి వరకు అనేక సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో నటించింది. ఈమె తర్వాతి స్థానంలో పూజా హెగ్డే వస్తుంది.

ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే రంగస్థలం , ఎఫ్ 2 సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటించింది. ఇకపోతే సినిమాలలో ఏ మాదిరిగా అందాలను ఆరబోస్తుందో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్లలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. దానితో ఈమెకు ఆ పాటల ద్వారా కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే సమంత కెరియర్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ హీరోని అయ్యాక కూడా చాలా సంవత్సరాల పాటు ఐటం సాంగ్స్ జోలికి పోలేదు.

కొంత కాలం క్రితం విడుదల అయినటువంటి పుష్ప పార్ట్ 1 మూవీ లో ఐటమ్ సాంగ్లో నటించింది. ఈమె ఇప్పటివరకు తన కెరీర్లో నటించింది ఒకే ఒక ఐటెం సాంగ్ లో అయినప్పటికీ ఈ సాంగ్ ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ లభించింది. ఇలా ఈ ముగ్గురు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తూ కుర్రకారికి హిట్ పెంచారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>