MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa90b03cf8-cd2e-4ec2-b847-f38123f25894-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/aa90b03cf8-cd2e-4ec2-b847-f38123f25894-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మలయాళ స్టార్ నటుడు పహాధ్ ఫాజిల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ తెలుగు , తమaa{#}rao ramesh;John Abraham;Crush;sunil;Blockbuster hit;Tamil;Allu Arjun;sree;Tollywood;Yevaru;Kannada;Director;Music;Hindi;Heroine;anasuya bharadwaj;Anasuya;Cinema"పుష్ప 2" ఆ మూవీ అసలు పోటీనే కాదా..?"పుష్ప 2" ఆ మూవీ అసలు పోటీనే కాదా..?aa{#}rao ramesh;John Abraham;Crush;sunil;Blockbuster hit;Tamil;Allu Arjun;sree;Tollywood;Yevaru;Kannada;Director;Music;Hindi;Heroine;anasuya bharadwaj;Anasuya;CinemaSat, 08 Jun 2024 18:06:00 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం పుష్ప పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా , టాలీవుడ్ సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... మలయాళ స్టార్ నటుడు పహాధ్ ఫాజిల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

మూవీ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై నార్త్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో చాలా హిందీ సినిమాలు ఈ మూవీ విడుదల తేదీకి దగ్గర విడుదలను ప్రకటించలేదు.

ఇలాంటి సమయంలో జాన్ అబ్రహం హీరోగా రూపొందిన వేదా మూవీ ని పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఈ వార్త వైరల్ కావడంతో చాలా మంది అసలు పుష్ప 2 కి ఈ సినిమా అసలు పోటీనే కాదు. ఏదో పుష్ప సినిమా విడుదల తేదీనా ఈ సినిమా రాబోతుంది అని ఫేమస్ అయ్యింది , కానీ ఈ సినిమాను ఎవరు పెద్దగా పట్టించుకోరు అని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇన్ని అంచనాలు కలిగి ఉన్న పుష్ప పార్ట్ 2  ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>