MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kkr7e6a9ceb-2ae4-4161-99fe-4fa9a988af43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kkr7e6a9ceb-2ae4-4161-99fe-4fa9a988af43-415x250-IndiaHerald.jpgచిన్న తనంలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ బ్యూటీ హర్రర్ జోనర్ మూవీ అయినటువంటి మసుధ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు హీరోయిన్గా లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకkkr{#}sai dharam tej;Genre;Venu Thottempudi;kalyan ram;Nijam;Tollywood;BEAUTY;Reddy;Heroine;Telugu;Cinemaమెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన కావ్య..?మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన కావ్య..?kkr{#}sai dharam tej;Genre;Venu Thottempudi;kalyan ram;Nijam;Tollywood;BEAUTY;Reddy;Heroine;Telugu;CinemaSat, 08 Jun 2024 15:20:00 GMTచిన్న తనంలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈ బ్యూటీ హర్రర్ జోనర్ మూవీ అయినటువంటి మసుధ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు హీరోయిన్గా లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రియదర్శి హీరోగా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ బ్యూటీ కి తెలుగు లో ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత తన నటనతో మాత్రమే కాకుండా , అందాలతో కూడా ప్రేక్షకులను అలరించడం మొదలు పెట్టింది. ఇక ప్రస్తుతం ఈమె అనేక సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ కి మరో క్రేజీ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన మెగా హీరోలలో ఒకరు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ హీరోగా రోహిత్ దర్శకత్వంలో హనుమాన్ ఫెం నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఓ సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా కావ్య ను మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక నిజం గానే ఈ సినిమాలో కావ్య కు గనుక హీరోయిన్ అవకాశం వచ్చినట్లు అయితే ఈ బ్యూటీ మరో టాలీవుడ్ క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లే అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>