MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mtb8463a25-a6cf-4f33-a77a-6520bbf76913-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mtb8463a25-a6cf-4f33-a77a-6520bbf76913-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ బ్యూటీ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యి ఈ సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా క్రేజీ తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ నాచురల్ స్టార్ నాని హీరోగా సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న , విజయ్ దేవరకొండ హీరోగా పరుశురmt{#}dulquer salmaan;seetha;Nani;parasuram;Father;vijay deverakonda;BEAUTY;Box office;media;Heroine;Telugu;Cinemaఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న మృణాల్..!ఉబికి వస్తున్న అందాలతో రెచ్చగొడుతున్న మృణాల్..!mt{#}dulquer salmaan;seetha;Nani;parasuram;Father;vijay deverakonda;BEAUTY;Box office;media;Heroine;Telugu;CinemaSat, 08 Jun 2024 15:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ బ్యూటీ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం మూవీ తో తెలుగు తేరకు పరిచయం అయ్యి ఈ సినిమాతోనే మంచి విజయాన్ని , మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈమెకు వరుసగా క్రేజీ తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం మొదలు అయింది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ నాచురల్ స్టార్ నాని హీరోగా సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న , విజయ్ దేవరకొండ హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లలో హాయ్ నాన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోగా ,  ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే సినిమాలలో పరవాలేదు అనే స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా ఈమె కొన్ని తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. మృనాల్ తాజాగా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఉబికి వస్తున్న తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>