MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad955b8360-1fda-449a-8e3b-74f088a9673b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad955b8360-1fda-449a-8e3b-74f088a9673b-415x250-IndiaHerald.jpgదొరసాని మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు లో నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుందు. ఈ 7 రోజుల్లో ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. మరి ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంad{#}Comedy;Anand Deverakonda;Box office;Andhra Pradesh;India;Hero;Telugu;Cinemaఫస్ట్ వీక్ లో "గం గం గణేశా" కలెక్షన్స్ ఇవే..!ఫస్ట్ వీక్ లో "గం గం గణేశా" కలెక్షన్స్ ఇవే..!ad{#}Comedy;Anand Deverakonda;Box office;Andhra Pradesh;India;Hero;Telugu;CinemaSat, 08 Jun 2024 16:44:00 GMTదొరసాని మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు లో నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుందు. ఈ 7 రోజుల్లో ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి  కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. మరి ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

7 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1 కోటి కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.17 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 2.17 కోట్ల షేర్ , 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి 7 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో 31 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.48 కోట్ల షేర్ , 5.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 7 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 5.50 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 3.02 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధిస్తే హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకోవడం కష్టం గానే కనిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>