TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancehr-shamala-video-viral84b01be9-c104-4ba1-bfd1-a49b20fa67d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancehr-shamala-video-viral84b01be9-c104-4ba1-bfd1-a49b20fa67d8-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెరపై యాంకర్ శ్యామల అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని మరింత క్రేజీ అందుకుంది. అలాగే వైయస్ జగన్ కోసం వైసిపి గెలుపు కోసం ఆమె చాలానే ప్రయత్నించారు దీంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈమె పైన విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఈమె ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉంది. టిడిపి పార్టీ కూటమిలో భాగంగా భారీ విజయాన్ని అందుకోవడంతో చాలANCEHR SHAMALA;VIDEO;VIRAL{#}Syamala;Yevaru;Jagan;YCP;Andhra Pradesh;kalyan;TDP;CBNటివి: సంచలన వీడియో విడుదల చేసిన యాంకర్ శ్యామల..!టివి: సంచలన వీడియో విడుదల చేసిన యాంకర్ శ్యామల..!ANCEHR SHAMALA;VIDEO;VIRAL{#}Syamala;Yevaru;Jagan;YCP;Andhra Pradesh;kalyan;TDP;CBNSat, 08 Jun 2024 02:00:00 GMTతెలుగు బుల్లితెరపై యాంకర్ శ్యామల అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొని మరింత క్రేజీ అందుకుంది. అలాగే వైయస్ జగన్ కోసం వైసిపి గెలుపు కోసం ఆమె చాలానే ప్రయత్నించారు దీంతో చాలామంది టీడీపీ కార్యకర్తలు నేతలు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం ఈమె పైన విమర్శలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఈమె ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ముందుకు వెళుతూనే ఉంది. టిడిపి పార్టీ కూటమిలో భాగంగా భారీ విజయాన్ని అందుకోవడంతో చాలామంది ఈమెను టార్గెట్ చేస్తూ వార్నింగ్ ఇస్తున్నారట.



ఇటీవల యాంకర్ శ్యామల ఒక వీడియో ద్వారా స్పందిస్తూ ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె తెలియజేస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. ఈసారి జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము ఎన్నికలలో ప్రజలదే అంతిమ తీర్పు ముందుగా భారీ విజయాన్ని అందుకున్న కూటమికి ధన్యవాదాలు.. నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి గారికి హార్దిక శుభాకాంక్షలు.. వైసీపీ గెలుపు కోసం చాలా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు.. ఎస్ మేము ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచినప్పుడు విర్రవీగలేదు ఓడిపోయినప్పుడు కృంగిపోవులేదు ఈసారి కూడా జగన్ మరింత బలంగా పుంజుకొని వస్తారని ఆయనకు సపోర్టుగా మనమందరం కలిసి నడవాలని ఎప్పటికీ కూడా జగనన్నతోనే తన ప్రయాణం అంటూ తెలిపింది.


అలాగే చాలామంది బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారని ఇది ఒక రకంగా భయంగా ఉన్నప్పటికీ.. నాకు నచ్చిందే చేస్తాను అలా అని చెప్పి ఎవరికో నచ్చింది తాను చేయాలని చెప్పి తెలియజేసింది. దయచేసి ఎలాంటి  విషయాలను కూడా ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు అంటూ యాంకర్ శ్యామల తెలియజేసింది. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.
" style="height: 733px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>