MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr4130b26a-0663-4d50-b35b-8d01d81cd399-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/jr-ntr4130b26a-0663-4d50-b35b-8d01d81cd399-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి అంతా రెడీ చేసుకున్నాడు. ఇక కొరటాల ఆఖరుగా ఆచార్య అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. దీనితో మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో కొరటాల "దేవర" మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులనే చాలా రోజులు చేశాడు. దానితో ఈ మూవీ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టింది. ఇక చాలా ఆలసjr ntr{#}Shiva;Sangeetha;lord siva;Darsakudu;Saif Ali Khan;October;koratala siva;Janhvi Kapoor;Jr NTR;NTR;Director;India;Heroine;Cinemaదేవర టార్గెట్ అదే... వర్కౌట్ అయితే ఇక అంతే..?దేవర టార్గెట్ అదే... వర్కౌట్ అయితే ఇక అంతే..?jr ntr{#}Shiva;Sangeetha;lord siva;Darsakudu;Saif Ali Khan;October;koratala siva;Janhvi Kapoor;Jr NTR;NTR;Director;India;Heroine;CinemaSat, 08 Jun 2024 18:30:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగానే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి అంతా రెడీ చేసుకున్నాడు. ఇక కొరటాల ఆఖరుగా ఆచార్య అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

దీనితో మరోసారి ఇలాంటి తప్పు జరగకూడదు అనే ఉద్దేశంతో కొరటాల "దేవర" మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులనే చాలా రోజులు చేశాడు. దానితో ఈ మూవీ స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టింది. ఇక చాలా ఆలస్యం తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలు అయింది. ఆ తర్వాత ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

సినిమా మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే ఈ సినిమాలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ అయినటువంటి జాన్వి కపూర్ ను తీసుకున్నారు.

మూవీ లో విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఇలా హీరో, దర్శకుడు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా ఫుల్ క్రేజ్ ఉన్నవారు కావడంతో ఈ మూవీ పై ఒక్క సారిగా ఫుల్ బజ్ ఏర్పడింది. ఇక మొదటి నుండి కూడా ఈ మూవీ బృందం ఇండియా మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారు. అది కానీ వర్కౌట్ అయిందో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ ఖాయం అని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>