Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-cutie-who-is-ready-for-marriage-secret-engagementb49e9392-57e1-4270-9092-cc8cc5c52910-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-cutie-who-is-ready-for-marriage-secret-engagementb49e9392-57e1-4270-9092-cc8cc5c52910-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అయింది. తెలుగులో పలు చిత్రాలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రెసెంట్ వివాహిక బంధం లోకి అడుగుపెట్టబోతుంది. కుమార్ వర్సెస్ కుమారి సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది బ్యూటీ. తెలుగులో హీరో శ్రీ విష్ణు కి జోడిగా రాజా రాజా చోరా చిత్రంలో నటించినది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కి చెక్ చేసింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ సోsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;engagement; marriage{#}Kumaar;raja;vishnu;Kollywood;Film Industry;Cheque;Kshanam;Nijam;BEAUTY;Husband;Tollywood;Hero;Heroine;Cinema;marriageపెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ ముద్దుగుమ్మ.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..!పెళ్లికి రెడీ అయిన టాలీవుడ్ ముద్దుగుమ్మ.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;engagement; marriage{#}Kumaar;raja;vishnu;Kollywood;Film Industry;Cheque;Kshanam;Nijam;BEAUTY;Husband;Tollywood;Hero;Heroine;Cinema;marriageSat, 08 Jun 2024 10:11:00 GMTటాలీవుడ్ హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అయింది. తెలుగులో పలు చిత్రాలతో ఫేమస్ అయిన ఈ బ్యూటీ ప్రెసెంట్ వివాహిక బంధం లోకి అడుగుపెట్టబోతుంది. కుమార్ వర్సెస్ కుమారి సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది బ్యూటీ. తెలుగులో హీరో శ్రీ విష్ణు కి జోడిగా రాజా రాజా చోరా చిత్రంలో నటించినది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కి చెక్ చేసింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె ప్రేమలో పడిందని ఇప్పటికే నిశ్చితార్థం కూడా చేస్తుందని త్వరలోనే పెళ్లి పీటలు ఈ అక్క బోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ అసలు నిజం బయటపెట్టింది. ప్రస్తుతం నెట్టింట తన గురించి వినిపిస్తున్న న్యూస్ నిజమేనంటూ క్లారిటీ ఇచ్చింది. ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. అలాగే తనకు కాబోయే భర్త వేరుని పట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది.

అదేవిధంగా తనకు అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికి ముందుగానే కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.‌ ప్రజెంట్ ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అబ్బాయి ఫేస్ ని రివీల్ చేయకపోయినా వారి ఎంగేజ్మెంట్ ఫోటోని షేర్ చేసింది ఈ బ్యూటీ. దీంతో అభిమానులు పలు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అబ్బాయి ఫేస్ ఎందుకు రివీల్ చేయలేదు? చేస్తే ఏమవుతుంది? త్వరలో కాబోయే భార్యాభర్తలేగా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళంలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి చిత్రంతో సినీ పరిశ్రమ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనంతరం ఎన్నో చిత్రాల్లో నటించింది. కానీ 2008లో విడుదలైన కాదలిల్ విడుదెన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>