PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ramoji-film-city6f848919-cfca-4378-a34d-c02c1cc8f594-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ramoji-film-city6f848919-cfca-4378-a34d-c02c1cc8f594-415x250-IndiaHerald.jpgరామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిదిందే. ఆయన సృష్టించిన అద్భుతం. 1996 వ సంవత్సరంలో స్థాపించిన రామోజీ ఫిలిం. ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరంగా పేరు పొందింది.హైదరాబాదు సిటీ నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, ఇంకా నిర్మించబడుతున్నాయిRamoji Film City{#}Bahubali;Kannada;Blockbuster hit;Chennai;Gujarathi;Cinema;kirti;Hollywood;urdu;Hyderabad;television;Ramoji Film City;Indian;Telugu;ramoji raoరామెజీ-అద్భుతం: ప్ర‌పంచాన్నే అబ్బుర‌ప‌రిచిన ఫిల్మ్‌సిటీ!రామెజీ-అద్భుతం: ప్ర‌పంచాన్నే అబ్బుర‌ప‌రిచిన ఫిల్మ్‌సిటీ!Ramoji Film City{#}Bahubali;Kannada;Blockbuster hit;Chennai;Gujarathi;Cinema;kirti;Hollywood;urdu;Hyderabad;television;Ramoji Film City;Indian;Telugu;ramoji raoSat, 08 Jun 2024 09:29:00 GMTరామోజీ గ్రూప్ అధిపతి రామోజీరావు కన్నుమూసిన సంగతి తెలిదిందే. ఆయన సృష్టించిన అద్భుతం. 1996 వ సంవత్సరంలో స్థాపించిన రామోజీ ఫిలిం. ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప సిటీ పర్యాటక ప్రదేశంగా కూడా పేరుగాంచింది. రామోజీ ఫిలిం సిటీ సుమారు 2000 ఎకరాలలో విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరంగా పేరు పొందింది.హైదరాబాదు సిటీ నుండి 25 కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ఫిలిం సిటీలో తెలుగు సినిమాలే కాకుండా దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల భాషా చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు నిర్మించబడ్డాయి, ఇంకా నిర్మించబడుతున్నాయి. ఇందులో వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, రకరకాల దేశ విదేశీ శిల్పాలు ఇంకా సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరం (లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌)గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందింది.


ఇక ఈ ఫిల్మ్‌సిటీలో కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు సైతం షూటింగ్ జరుపుకుంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.సినిమా షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి ఇంకా అలాగే సదుపాయాలు ఒకేచోట లభ్యమయ్యే ప్రదేశంగా ఫిల్మ్‌సిటీ బాగా గుర్తింపు పొందిందనే చెప్పాలి.అసలు ఈ ఫిల్మ్ సిటీకి రాని ఇండియన్ సినీ ప్రముఖులు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సంవత్సరానికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఈ ఫిల్మ్‌ సిటీని సందర్శిస్తున్నారు. ఉర్దూ నుంచి కన్నడం దాకా, గుజరాతీ నుంచి బంగ్లా దాకా ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్‌ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడంఒక్క రామోజీరావుకు మాత్రమే కాదు హైదరాబాద్ కి ఇంకా తెలుగు రాష్ట్రానికి కూడా ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది.ఇక ఫిల్మ్ సిటీతో పాటు ఉషాకిరణ్ మూవీస్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను కూడా రామోజీరావు నిర్మించారు. ఫిల్మ్ సిటీలో దాదాపు 2500కు పైగా సినిమాల షూటింగ్స్ జరిగినట్లు అంచనా. ఇక్కడ షూట్ చేసిన కొన్ని బ్లాక్‌బస్టర్‌లలో చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్, బాహుబలి ఇంకా డర్టీ పిక్చర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>