MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dil-raju9baa785d-95e6-448c-bce9-a4eedb046847-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/dil-raju9baa785d-95e6-448c-bce9-a4eedb046847-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ "రాజా వారు రాణి గారు" మూవీతో దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు నిర్మించబోతున్నాడు. వీరి కాంబోలో మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న మూవdil raju{#}chandu;gautham new;gautham;geetha;rani;ravi kiran;vijay deverakonda;Industry;Joseph Vijay;dil raju;Allu Aravind;Naga Chaitanya;Sai Pallavi;Heroine;Telugu;Cinemaవిజయ్ మూవీలో ఆ హీరోయిన్ ని ఓకే చేసే పనిలో దిల్ రాజు ఫుల్ బిజీ..?విజయ్ మూవీలో ఆ హీరోయిన్ ని ఓకే చేసే పనిలో దిల్ రాజు ఫుల్ బిజీ..?dil raju{#}chandu;gautham new;gautham;geetha;rani;ravi kiran;vijay deverakonda;Industry;Joseph Vijay;dil raju;Allu Aravind;Naga Chaitanya;Sai Pallavi;Heroine;Telugu;CinemaSat, 08 Jun 2024 13:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ "రాజా వారు రాణి గారు" మూవీతో దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

వీరి కాంబోలో మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే లోపు రవి కిరణ్ , విజయ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా ఓకే చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈమెకు ఈ సినిమా కథను వినిపించనున్నట్లు , ఈ సినిమా కథ అందులోని పాత్ర తనకు నచ్చినట్లు అయితే సాయి పల్లవిమూవీ ఓకే చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఈ సినిమాను సాయి పల్లవి ఓకే చేసినట్లు అయితే ఈ మూవీ పై మరింత జనాల్లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. మరి సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా ఒకే అవుతుందా ..? లేదా అనేది చూడాలి.  ప్రస్తుతం సాయి పల్లవి , నాగ చైతన్య హీరో గా చందు మండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తండల్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>