MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr36d1a883-811f-4424-8403-20f020b3f723-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr36d1a883-811f-4424-8403-20f020b3f723-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన పనులు అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజులు ముందు కానున్నట్లు తెలుస్తోంది. దానితో ఒక వేళ ఈ సినిమా పనులు నిజం గానే అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజులు ముందు పూర్తి అయినట్లు అయితే సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. jr ntr{#}Goa;september;Nijam;bollywood;Hero;Music;Saif Ali Khan;October;koratala siva;Jr NTR;NTR;BEAUTY;Heroine;Cinemaగోవాలో దేవర... ఫుల్ బిజీగా ఎన్టీఆర్..!గోవాలో దేవర... ఫుల్ బిజీగా ఎన్టీఆర్..!jr ntr{#}Goa;september;Nijam;bollywood;Hero;Music;Saif Ali Khan;October;koratala siva;Jr NTR;NTR;BEAUTY;Heroine;CinemaSat, 08 Jun 2024 19:30:00 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది . అందులో మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు . కానీ ఈ సినిమాకు సంబంధించిన పనులు అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజులు ముందు కానున్నట్లు తెలుస్తోంది .

దానితో ఒక వేళ ఈ సినిమా పనులు నిజం గానే అక్టోబర్ 10 వ తేదీ కంటే చాలా రోజులు ముందు పూర్తి అయినట్లు అయితే సెప్టెంబర్ 27 వ తేదీన ఈ మూవీ ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది . ఇక పోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.

దీని ప్రకారం ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క షూటింగ్ ను గోవా లో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది . గోవా లోని ఓ మారు మూల ప్రాంతం లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు మరి కొంత మంది నటులు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది .

ఇకపోతే ఈ మూవీ లో బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మానులలో ఒకరు అయినటువంటి ఎల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇక ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>