MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ottf924485e-5987-4000-a123-7c5629821a61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ottf924485e-5987-4000-a123-7c5629821a61-415x250-IndiaHerald.jpgప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు , వెబ్ సిరీస్ లు ఏవి , ప్రస్తుతం అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. టేనంట్ : సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దానితో తాజాగా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈott{#}Hansika Motwani;bharath;satyam rajesh;Sri Bharath;Amazon;NET FLIX;Akshay Kumar;Kannada;Hindi;Telugu;Hero;Tamil;Cinemaఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు..వెబ్ సీరీస్ లు ఇవే..!ఈవారం ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు..వెబ్ సీరీస్ లు ఇవే..!ott{#}Hansika Motwani;bharath;satyam rajesh;Sri Bharath;Amazon;NET FLIX;Akshay Kumar;Kannada;Hindi;Telugu;Hero;Tamil;CinemaSat, 08 Jun 2024 14:22:00 GMTప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు , వెబ్ సిరీస్ లు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు , వెబ్ సిరీస్ లు ఏవి , ప్రస్తుతం అవి ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టేనంట్ : సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దానితో తాజాగా ఈ సినిమా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

105 మినిట్స్ : హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తాజాగా ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.

మిరల్ : తమిళ నటుడు భరత్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో కొన్ని రోజుల క్రితమే తెలుగు భాషలో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక ఈ సినిమా తాజాగా ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి తెలుగు భాషలో ఎంట్రీ ఇచ్చింది.

కల్కి : మలయాళ నటుడు టోవినో థామస్ హీరో గా రూపొందిన ఈ సినిమా తాజాగా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బడే మియా చోటే మియా : అక్షయ్ కుమార్ , టైగర్ షార్ఫ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమా తాజాగా నెట్ ఫ్లిక్స్ లో హిందీ , తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>