MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akd55e4710-1864-434c-8af0-9764c4b94007-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akd55e4710-1864-434c-8af0-9764c4b94007-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విశాల్ హీరో గా రూపొందిన మార్క్ ఆంటోనీ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ak{#}ajith kumar;vishal krishna;Ajit Pawar;Blockbuster hit;sree;News;Telugu;Tamil;Music;Cinema"గుడ్ బ్యాడ్ అగ్లీ" ఫస్ట్ షెడ్యూల్ రిపోర్ట్ ఇదే..!"గుడ్ బ్యాడ్ అగ్లీ" ఫస్ట్ షెడ్యూల్ రిపోర్ట్ ఇదే..!ak{#}ajith kumar;vishal krishna;Ajit Pawar;Blockbuster hit;sree;News;Telugu;Tamil;Music;CinemaSat, 08 Jun 2024 14:30:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి విశాల్ హీరో గా రూపొందిన మార్క్ ఆంటోనీ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును సంపాదించుకున్న అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సినిమాని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ షెడ్యూల్ లో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

మూవీ లో కీలక పాత్రలో కనిపించబోయే చాలా మంది నటులు ఈ షెడ్యూల్ లో నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్నట్లు , అందుకు సంబంధించిన పనులను చాలా స్పీడ్ గా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అజిత్ హీరో గా రూపొందుతూ ఉండడం , అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తూ ఉండడం , మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ మూవీ పై అటు తమిళ్ , ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో , ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>