Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik205746b3-1dd3-446a-8975-365274b9fb6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik205746b3-1dd3-446a-8975-365274b9fb6c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం యుఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసింది. అయితే మొత్తం 20 జట్లు ఇక ఈ టి 20 టోర్నీలో పాల్గొంటూ అదరగొడుతున్నాయ్. ఇక ఇప్పటికే టీమ్ ఇండియా కూడా ఒక మ్యాచ్ ఆడి ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ప్రపంచ కప్ ఆడబోయే జట్టు సభ్యుల వివరాలు ప్రకటించినప్పుడు.. ఒక ప్లేయర్ ఎంపికపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ ఆల్ రౌండHardik{#}laya;West Indies;Hardik Pandya;Audi;Ireland;World Cup;Indiaమీరు మారిపోయారు సార్.. టీమ్ ఇండియా క్రికెటర్ ఫై ప్రశంసలు?మీరు మారిపోయారు సార్.. టీమ్ ఇండియా క్రికెటర్ ఫై ప్రశంసలు?Hardik{#}laya;West Indies;Hardik Pandya;Audi;Ireland;World Cup;IndiaFri, 07 Jun 2024 13:30:00 GMTప్రస్తుతం యుఎస్, వెస్టిండీస్ వేదికలుగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసింది. అయితే మొత్తం 20 జట్లు ఇక ఈ టి 20 టోర్నీలో పాల్గొంటూ అదరగొడుతున్నాయ్. ఇక ఇప్పటికే టీమ్ ఇండియా కూడా ఒక మ్యాచ్ ఆడి ఘన విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 వరల్డ్ కప్ కోసం టీమిండియా ప్రపంచ కప్ ఆడబోయే జట్టు సభ్యుల వివరాలు ప్రకటించినప్పుడు.. ఒక ప్లేయర్ ఎంపికపై ఎంత తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  అతను ఎవరో కాదు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా.


 వాస్తవానికి హార్దిక్ పాండ్యా జడ్డులో ఉండడం మంచిదే. ఎందుకంటే అతనికి మించిన ప్లేయర్ మరొకరు లేరు. అతను జట్టులో ఉంటే ఒక బౌలర్ తో పాటు అదనంగా  స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ జట్టులో ఉన్నట్లు అవుతుంది. కానీ అతను ఐపీఎల్లో ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతన్ని వరల్డ్ కప్ లోకి సెలక్ట్ చేయరు అని అందరూ అనుకుంటుండగా.. సెలెక్టర్లు మాత్రం అతన్ని జట్టులోకి తీసుకున్నారు  దీంతో అతన్ని కంటే టాలెంటెడ్ ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారని.  అతన్ని కావాలని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ విమర్శలు కూడా వచ్చాయి.


 అయితే హార్దిక్ పాండ్యా పుంజుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తాడు అంటూ టీమ్ ఇండియా సెలెక్టర్లు ధీమా వ్యక్తం చేశారు. ఇక వారి నమ్మకాన్ని నిలబెడుతూ హార్దిక్ అదరగొడుతున్నాడు  మొన్నటి వరకు ఐపిఎల్ లో ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయని హార్దిక్.. ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ లో మాత్రం సూపర్ పర్ఫామెన్స్ చేశాడు. ఐర్లాండ్ తో మ్యాచ్లో సూపర్ బౌలింగ్ వేసిన అతను (4-127-3) గణాంకాలు నమోదు చేశాడు. మంచి లయ మీద కనిపిస్తూ వైవిద్యమైన బంతులతో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఐపీఎల్ సమయంలో హార్దిక్ పాండ్యా ని ఎందుకు సెలెక్ట్ చేశారు అంటూ విమర్శలు చేసిన వాళ్లే మీరు మారిపోయారు సార్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>