MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbd707692-ee99-4108-91b0-90d06c7f1c2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodbd707692-ee99-4108-91b0-90d06c7f1c2f-415x250-IndiaHerald.jpgదాదాపుగా రెండు దశాబ్దల నుండి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు తెలుగుతోపాటు అటు హిందీలో కూడా సినిమాలు చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపుగా 60 సినిమాల కంటే పైగా చేసి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇందులో కూడా దూసుకుపోతోంది. అయితే కాజల్ నటించిన లేటెస్ట్ సినిమా సత్యభామ. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. ఇందులో భాగంగానే tollywood{#}Tollywood;Moon;Traffic police;Satyabhama;kajal aggarwal;Heroine;Cinemaఆ విషయాలు నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి.. కాజల్..!?ఆ విషయాలు నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి.. కాజల్..!?tollywood{#}Tollywood;Moon;Traffic police;Satyabhama;kajal aggarwal;Heroine;CinemaFri, 07 Jun 2024 10:40:00 GMTదాదాపుగా రెండు దశాబ్దల నుండి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు తెలుగుతోపాటు అటు హిందీలో కూడా సినిమాలు చేస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపుగా 60 సినిమాల కంటే పైగా చేసి భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఇందులో కూడా దూసుకుపోతోంది. అయితే కాజల్ నటించిన లేటెస్ట్ సినిమా సత్యభామ. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో

 కనిపించబోతోంది. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. అలా  ఇంటర్వ్యూస్ లో తనకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తోంది. ఇందులో భాగంగానే కాజల్ అగర్వాల్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "సత్యభామ మూవీ నా పర్సనల్ లైఫ్‌తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లా.. నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా.. ఆ

 ఘటన గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. డిస్ట్రబ్ చేస్తూనే ఉంటాయి. అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి" అని కాజల్ అగర్వాల్ తెలిపింది. "నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను గానీ సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కానీ కొన్ని ఎమోషన్స్ అనుభూతిచెందాను. అవన్నీ మీకూ రియలిస్టిక్‌గా అనిపిస్తాయి" అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. "నన్ను చాలాకాలం టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండూ కావాలి. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఈ కథ చెప్పినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఓకే చెప్పాను. అంతలా నచ్చిందీ స్టోరి" అని కాజల్ అగర్వాల్ అన్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>