MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b57f6ee-17bc-4e51-a31f-e7923b45941a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b57f6ee-17bc-4e51-a31f-e7923b45941a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ సినిమా సత్యభామ. గుడాచారి మేజర్ వంటి సినిమాలతో దర్శకుడుగా భారీ గుర్తింపు తెచ్చుకున్న శశికిరణ్ స్క్రీన్ ప్లే అందిస్తూ వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇక పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ చేసిన మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది. అందుకే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ తిక్కాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని శ్రీనివాసరావు అక్కలపల్లి బాబీ tollywood{#}ravi varma;sricharan pakala;producer;Producer;marriage;media;Father;Darsakudu;Director;Moon;Bobby;Traffic police;suman;kajal aggarwal;Cinemaసత్యభామ లో ఆ సీక్వెన్స్ లు సినిమాకే హైలెట్.. స్టార్ డైరక్టర్ ..!?సత్యభామ లో ఆ సీక్వెన్స్ లు సినిమాకే హైలెట్.. స్టార్ డైరక్టర్ ..!?tollywood{#}ravi varma;sricharan pakala;producer;Producer;marriage;media;Father;Darsakudu;Director;Moon;Bobby;Traffic police;suman;kajal aggarwal;CinemaFri, 07 Jun 2024 10:02:00 GMTటాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించిన లేటెస్ట్ సినిమా సత్యభామ. గుడాచారి మేజర్ వంటి సినిమాలతో దర్శకుడుగా భారీ గుర్తింపు తెచ్చుకున్న శశికిరణ్ స్క్రీన్ ప్లే అందిస్తూ వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇక పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ చేసిన మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా ఇది. అందుకే ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో సుమన్ తిక్కాల దర్శకత్వంలో వచ్చిన

 ఈ సినిమాని శ్రీనివాసరావు అక్కలపల్లి బాబీ తిక్క నిర్మించారు. కాగా ఈ సినిమా ఈరోజు విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో భాగంగానే శశికిరణ్  మాట్లాడుతూ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. దాంతో ఆయన చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక వారు అవుతున్నాయి.. దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల మంచి మిత్రులం. కలిసే సినిమాలు చేస్తుంటాం. ఈ సినిమాకు కూడా అలాగే వర్క్ చేశాం.నేను డైరెక్ట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను

 డైరెక్ట్ చేయలేదు. ప్రెజెంటర్‌గా సినిమా మేకింగ్‌లో మరో కోణాన్ని చూశాను. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ప్రొడక్షన్ వైపు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత. ఇక ఇందులో కాజల్ గారు చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. అవి ప్రేక్షకులను అలరిస్తాయి. కొత్త కాజల్‌ను ఇందులో చూస్తారు. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. నేటితరం ప్రేక్షకులకు తగ్గట్టు ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్‌తో ఉండబోతోంది. రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌లా కేవలం కేసును క్లూస్‌తో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది. అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>