MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood72394c3d-0343-44ac-b1c0-460c8bc33bdb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood72394c3d-0343-44ac-b1c0-460c8bc33bdb-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుంటూరు కారం సినిమాకి ముందే పలు సినిమాల్లో నటించి కెరియర్ పరంగా బిజీగా ఉంది మీనాక్షి చౌదరి గుంటూరు కారం తర్వాత ఈమెకి సినిమాల్లో ఆఫర్లు రావడం ఎక్కువయ్యాయి. దీంతో ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ tollywood{#}choudary actor;Red chilly powder;mahesh babu;Guntur;Tamil;Telugu;BEAUTY;Joseph Vijay;media;Cinema;Newsరెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మీనాక్షి చౌదరి.. ఎన్ని కోట్లొ తెలుసా..!?రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మీనాక్షి చౌదరి.. ఎన్ని కోట్లొ తెలుసా..!?tollywood{#}choudary actor;Red chilly powder;mahesh babu;Guntur;Tamil;Telugu;BEAUTY;Joseph Vijay;media;Cinema;NewsFri, 07 Jun 2024 17:35:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గుంటూరు కారం సినిమాకి ముందే పలు సినిమాల్లో నటించి కెరియర్ పరంగా బిజీగా ఉంది మీనాక్షి చౌదరి గుంటూరు కారం తర్వాత ఈమెకి సినిమాల్లో ఆఫర్లు రావడం ఎక్కువయ్యాయి. దీంతో ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తుంది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో సైతం

 చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. తన అందం అభినయంతో అందరినీ మెప్పిస్తూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో సైతం భారీగా ఫ్యాన్ వేసి సంపాదించుకున్న ఈమె కెరియర్ పరంగా మరో 5 ఏళ్ల పాటు వరుస సినిమాలతో బిజీగా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కేవలం తెలుగులోనే కాకుండా ఈమెకి ఇతర భాషల్లో కూడా హీరోయిన్గా నటించే అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది.

 హీరోలకి బెస్ట్ ఆప్షన్ మీనాక్షి చౌదరి అని అంటున్నారు అందరూ. అలా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కి తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీగా గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించిన గుంటూరు కారం సినిమా తర్వాత ఈమెకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. గుంటూరు కారం సినిమాలో నటించిన ఈమె కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈమె తమిళ లో విజయ్ సరసన హీరోయిన్గా ఒక సినిమాలో నటిస్తోంది. అది ఈమెకి మరింత ప్లస్ అయ్యింది. దానికి తగ్గట్లుగానే రెమ్యూనరేషన్ సైతం కోట్లల్లో డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>