MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b501509-7d85-4ca0-af8e-dd8e14c594d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b501509-7d85-4ca0-af8e-dd8e14c594d2-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. పుష్ప సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమా లాగే పుష్ప 2 ని కూడా బ్లాక్ బస్టర్ చేయాలని సుకుమార్ నానా విధాలుగా ఇప్పటికే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా చివరి దశకి చేరుకుంది. ఆగస్టు మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు పుష్ప సినిమాకి tollywood{#}Avunu;sukumar;Allu Arjun;Blockbuster hit;News;Director;Cinemaపుష్ప 2 విషయంలో మళ్ళీ అదే తప్పు చేస్తున్న సుకుమార్..!?పుష్ప 2 విషయంలో మళ్ళీ అదే తప్పు చేస్తున్న సుకుమార్..!?tollywood{#}Avunu;sukumar;Allu Arjun;Blockbuster hit;News;Director;CinemaFri, 07 Jun 2024 10:48:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప 2. పుష్ప సినిమాకి సీక్వెల్ గా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమా లాగే పుష్ప 2 ని కూడా బ్లాక్ బస్టర్ చేయాలని సుకుమార్ నానా విధాలుగా ఇప్పటికే ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా చివరి దశకి చేరుకుంది. ఆగస్టు మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు పుష్ప

 సినిమాకి సంబంధించిన వర్క్ లాగే పుష్ప 2 కూడా చేస్తున్నారు అన్న ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే పుష్ప 2 ను కూడా పుష్ప లాగే షూటింగ్ ఆలస్యం చేస్తూ వస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు సుకుమార్ ఇదివరకు చేసిన పుష్ప సినిమా అవుట్ పుట్ వర్క్ ను రిలీజ్ డేట్ కి ముందు రోజు వరకు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పుష్ప టు విషయంలో కూడా సుకుమార్ అదే తప్పు చేస్తున్నారా అంటే అవును అనే సమాధానమే వినబడుతోంది. దాదాపుగా రెండు సంవత్సరాల నుండి ఈ సినిమాకి

 సంబంధించిన షూటింగ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు దానికి ముగింపు మాత్రం పలకలేదు.  ఎందుకు సుకుమార్ సినిమాలు లేట్ అవుతూ ఉంటాయి అంటే సినిమా విషయంలో సుకుమార్ అంత పర్ఫెక్ట్ గా ఉంటాడు. అందుకే అవుట్ పుట్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మరి. తాను అనుకున్నట్లు షూటింగ్ వచ్చేవరకు ఆ షార్ట్ చేస్తూనే ఉంటాడు సుకుమార్. అందుకే సినిమా షూటింగ్ అంతా ఆలస్యం అవుతూ వస్తుంది. మరి పుష్ప వన్ లాగే పుష్పటు కూడా ఆలస్యం అవుతుందా అన్నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అన్ని సక్రమంగా జరుపుకొని అనుకున్న తేదీ కే విడుదల చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>