Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0dc94aaf-a6fc-4af0-bef0-234472d5b464-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle0dc94aaf-a6fc-4af0-bef0-234472d5b464-415x250-IndiaHerald.jpgతెలుగుఇండ్ట్రీలో బుల్లి తెరపై తన అందం ,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .బుల్లితెర నుంచి వెండితెరకు ఆమె జర్నీ ఎంతో ఆసక్తికరంగా సాగింది.ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ ప్రస్తుత నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటన మరియు అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.2013లో జబర్దస్త్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ షోకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లను కట్టిపడేసింది.ఇక socialstars lifestyle{#}anasuya bharadwaj;Jabardasth;Anasuya;Husband;sushanth;Journey;BEAUTY;Instagram;Tollywood;media;marriageపెళ్ళికి ముందే భర్తతో అలాంటి పని చేసిన అనసూయ..!!పెళ్ళికి ముందే భర్తతో అలాంటి పని చేసిన అనసూయ..!!socialstars lifestyle{#}anasuya bharadwaj;Jabardasth;Anasuya;Husband;sushanth;Journey;BEAUTY;Instagram;Tollywood;media;marriageFri, 07 Jun 2024 15:20:53 GMTతెలుగుఇండ్ట్రీలో బుల్లి తెరపై తన అందం ,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు .బుల్లితెర నుంచి వెండితెర కు ఆమె జర్నీ ఎంతో ఆసక్తికరంగా సాగింది.ఒకప్పటి జబర్దస్త్ యాంకర్ ప్రస్తుత నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటన మరియు అందంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.2013లో జబర్దస్త్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ షోకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లను కట్టిపడేసింది.ఇక ఆమె డ్రెస్సింగ్ పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా తనకంటూ ప్రత్యేక ఫేమ్ నీ సంపాదించుకున్న అనసూయ 2022లో జబర్దస్త్కు గుడ్ బాయ్ చెప్పి గట్టిగా బిజీ అయిపోయింది.ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే అనసూయ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఎప్పటి కప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక రీసెంట్గా ఆమె తన పెళ్లికి ముందు ప్రియుడుతో కలిసి తిరిగిన ఫోటోలను షేర్ చేయగా ప్రెసెంట్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందు అనసూయ ఇలా ఉండేదా? అంటూ కొందరు.. పెళ్లికి ముందే ప్రియుడుతో తెగ ఎంజాయ్ చేసింది.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.అసలు ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందు అనసూయతో కలిసి ఎంజాయ్ చేసిన ఆమె ప్రియుడు మరెవరో కాదు.. ప్రస్తుతం ఆమె భర్త ఆయన సుశాంత్ భరద్వాజ్. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సో పెళ్లికి ముందునాటి కొన్ని స్వీట్ మెమోరీస్ ని అనసూయ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>