Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-beauty-in-kannappa-they-are-one-sideded97f836-3c4c-463c-b30b-b4faf3377a13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-beauty-in-kannappa-they-are-one-sideded97f836-3c4c-463c-b30b-b4faf3377a13-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో మంచి విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైట్ ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ పై ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో నటి శ్రేయ రెడ్డి ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ తర్వాత శ్రేయ రెడ్డి రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తరాకెక్కిన సినిమానే సలార్. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రియ రెడ్డికి ఎల్క పాత్ర పోషించిందిsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;prabhas; Kannappa{#}Akshay Kumar;Mohanlal;Mukesh;Shruti Haasan;manchu vishnu;mohan babu;vishnu;Maha;Prabhas;prashanth neel;Prasanth Neel;Hero;Reddy;Audience;BEAUTY;Success;Cinemaకన్నప్పలో ప్రభాస్ బ్యూటీ.. వారు వన్ సైడే గా..!కన్నప్పలో ప్రభాస్ బ్యూటీ.. వారు వన్ సైడే గా..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;prabhas; Kannappa{#}Akshay Kumar;Mohanlal;Mukesh;Shruti Haasan;manchu vishnu;mohan babu;vishnu;Maha;Prabhas;prashanth neel;Prasanth Neel;Hero;Reddy;Audience;BEAUTY;Success;CinemaFri, 07 Jun 2024 09:49:00 GMTటాలీవుడ్ హీరో మంచి విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైట్ ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ పై ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రంలో నటి శ్రేయ రెడ్డి ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. సలార్ తర్వాత శ్రేయ రెడ్డి రేంజ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తరాకెక్కిన సినిమానే సలార్.

శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రియ రెడ్డికి ఎల్క పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కి మంచి ప్రశంసలు దక్కయని చెప్పుకోవచ్చు. ఇక కన్నప్ప చిత్రంలో కూడా ఈ బ్యూటీ ఓ పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కన్నప్పలో ప్రభాస్, అక్షయ్ కుమార్ మరియు మోహన్ లాల్ కూడా పవర్ఫుల్ పాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా ప్రీతీ ముకుందన్ ఈ చిత్రంలో కథానాయకగా నటిస్తుంది. ఈ సాంటసి యాక్షన్ డ్రామా కి మహా భరత్ సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ వహిస్తున్నారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవిఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీపై ఇటు మంచు విష్ణు అభిమానులతో పాటు మరోపక్క నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. 2024లో భారీ సక్సెస్ అందుకున్న వారిలో శ్రియ రెడ్డి కూడా ఒకరు. గతంలో ఈ ముద్దుగుమ్మ పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే సలార్ సినిమాలో నటించిందో అప్పటినుంచి ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. మరి కన్నప్ప సినిమాతో మరోసారి ట్రైనింగ్ లోకి వస్తుందో లేదో చూడాలి. ఈ మూవీ తో కూడా ఈ బ్యూటీ సక్సెస్ అందుకుంటే రానున్న రోజుల్లో ఈమెకి తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>