MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood74bbb508-73f1-4a68-adc9-61d988c54b0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood74bbb508-73f1-4a68-adc9-61d988c54b0a-415x250-IndiaHerald.jpgరౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన నెక్స్ట్ సినిమాతో అయినా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ సాధించలేకపోయాడు విజయ్. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మారడంతో ఏమీ చేయలేని tollywood{#}Prema Katha;vijay deverakonda;Devarakonda;Sai Pallavi;kushi;Kushi;BEAUTY;Joseph Vijay;Hero;Cinema;Tollywood;Newsవిజయ్, సాయి పల్లవి కాంబోలో మూవీపై అదిరిపోయే అప్డేట్..!?విజయ్, సాయి పల్లవి కాంబోలో మూవీపై అదిరిపోయే అప్డేట్..!?tollywood{#}Prema Katha;vijay deverakonda;Devarakonda;Sai Pallavi;kushi;Kushi;BEAUTY;Joseph Vijay;Hero;Cinema;Tollywood;NewsFri, 07 Jun 2024 16:57:00 GMTరౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తన నెక్స్ట్ సినిమాతో అయినా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం సినిమా ఎంతటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఆ రేంజ్ హిట్ సాధించలేకపోయాడు విజయ్. ఆ తర్వాత ఆయన చేసిన

 సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మారడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు విజయ్. ఖుషి సినిమా చేసినప్పటికీ అది యావరేజ్ టాక్ అందుకుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు విజయ్ ఎలాగైనా సరే ఒక భారీ హిట్టు కొట్టాలి అని చూస్తున్నాడు. దానికి తగ్గట్లుగానే విజయ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఒకటేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేశాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తో ఒక సినిమా

 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం వినబడుతుంది. ఇకపోతే విజయ్ లైన్లో పెట్టిన సినిమాల్లో రవికిరణ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉంది. అయితే వీళ్ళిద్దరికీ కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా ఒక అందమైన ప్రేమ కథ నేపథ్యంలో రాబోతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కాగా ఇందులో విజయ్ కి జోడిగా సాయి పల్లవి నటిస్తోంది అని ఎప్పటినుండో వార్తలు వినబడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే కొందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సాయి పల్లవి రౌడీ తో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మొదటి సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>