MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk8c79688b-b6be-4729-8ee9-53f7b4d16c35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nbk8c79688b-b6be-4729-8ee9-53f7b4d16c35-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఓ వైపు స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తూనే మరో వైపు రాజకీయాల్లో కూడా ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ 2014 వ సంవత్సరం మొదటి సారి హిందూపురం నియోజక వర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేశారు. ఇక మొదటి సారి బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక రెండవ సారి తెలుగు దేశం పార్టీ కి పెద్దగా వేవ్ లేకపోయినా కూడా హిందూపnbk{#}anil ravipudi;Hindupuram;Simha;Josh;Kesari;lion;Balakrishna;MLA;Telugu Desam Party;Tollywood;Hero;Teluguబాలకృష్ణకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అభినందనలు..!బాలకృష్ణకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు అభినందనలు..!nbk{#}anil ravipudi;Hindupuram;Simha;Josh;Kesari;lion;Balakrishna;MLA;Telugu Desam Party;Tollywood;Hero;TeluguFri, 07 Jun 2024 17:34:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఓ వైపు స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తూనే మరో వైపు రాజకీయాల్లో కూడా ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. బాలకృష్ణ 2014 వ సంవత్సరం మొదటి సారి హిందూపురం నియోజక వర్గం లో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేశారు.

ఇక మొదటి సారి బాలకృష్ణ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక రెండవ సారి తెలుగు దేశం పార్టీ కి పెద్దగా వేవ్ లేకపోయినా కూడా హిందూపురం నుండి రెండవ సారి పోటీ చేసి మరో సారి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే 2024 వ సంవత్సరం మూడవ సారి బాలయ్య హిందూపురం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి మూడవ సారి కూడా ఈ ప్రాంతం నుండి గెలుపొందారు. ఇలా మూడు సార్లు ఈయన ఎమ్మెల్యే గా గెలపొందడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన పలువురు దర్శలులు బాలయ్య ను స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఇకపోతే తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులు అయినటువంటి గోపీచంద్ మలినేని , అనిల్ రావిపూడి , బాబి స్వయంగా బాలకృష్ణ ను కలిసి అభినందనలు తెలిపారు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమాల్లో హీరో గా నటించాడు. ఇక ప్రస్తుతం బాబి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>