Movieslakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/an-unexpected-twist-in-the-climax-of-tarak-devara22707c1a-84ca-4cf7-8e55-b3d2776abde5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/an-unexpected-twist-in-the-climax-of-tarak-devara22707c1a-84ca-4cf7-8e55-b3d2776abde5-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇక ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇదే ఈమె టాలీవుడ్ మొట్టమొదటి సినిమా. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉండనుందని సినిమా మొత్తానికే ఆ ట్విస్ట్ అదిరిపోతుందని.. అన్నిటికీ మించి దేవరపాట్ 2 కి ఈ క్లైమాక్స్ లోని బిగ్ ట్విస్ట్ మెయిన్ అని తెలుస్తుంది. అన్న టు దేవర కథకు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ చేయనున్నారట. కాగా ఈ చిత్రం తరువాత షెsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;devara movie; ntr{#}Shiva;ali reza;koratala siva;lord siva;Chitram;Janhvi Kapoor;NTR;Jr NTR;Tollywood;Director;Audience;India;bollywood;Cinemaతారక్ " దేవర " క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్..!తారక్ " దేవర " క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;devara movie; ntr{#}Shiva;ali reza;koratala siva;lord siva;Chitram;Janhvi Kapoor;NTR;Jr NTR;Tollywood;Director;Audience;India;bollywood;CinemaFri, 07 Jun 2024 09:51:00 GMTస్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఇక ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇదే ఈమె టాలీవుడ్ మొట్టమొదటి సినిమా. అయితే ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రేక్షకులు ఊహించని ట్విస్ట్ ఉండనుందని సినిమా మొత్తానికే ఆ ట్విస్ట్ అదిరిపోతుందని.. అన్నిటికీ మించి దేవరపాట్ 2 కి ఈ క్లైమాక్స్ లోని బిగ్ ట్విస్ట్ మెయిన్ అని తెలుస్తుంది. అన్న టు దేవర కథకు సంబంధించిన మిస్టరీ పాయింట్ కూడా ఈ క్లైమాక్స్ లోనే రివీల్ చేయనున్నారట.

కాగా ఈ చిత్రం తరువాత షెడ్యూల్ లో సైఫ్ ఆలీ ఖాన్, ఎన్టీఆర్ ల పై రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు. క్లైమాక్స్ లో వచ్చే ఈ యాక్షన్ సీక్వెన్స్ లను అద్భుతంగా రూపొందించారు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయకగా నటిస్తూ తన రేంజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోయింది.

దేవర పాత్ర కోసం తారక్ డిఫరెంట్ మేకవర్ ట్రై చేశాడు. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ మరియు కొరటాల కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో రికార్డులను తిరగరాసింది. దీంతో వీరి కాంబినేషన్లో మరోసారి వస్తున్న దేవరా సినిమాపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా ఫస్ట్ సాంగ్ అదరగొడుతుంది. మరి ఈ మూవీ రిలీజ్ అనంతరం ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఏక ఈ మూవీ అనంతరం తారక్ వార్ 2 షూటింగ్లో పాల్గొనే సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>