Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5063516c-576f-48b0-850a-588827df9a15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-5063516c-576f-48b0-850a-588827df9a15-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మ్యాక్స్ వెల్ ఎంతటి విధ్వంసాకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్ధులను వనికిస్తూ ఎలా అయితే వికెట్లు పడగొట్టగలడో.. ఇక బ్యాటింగ్లో అంతకుమించిన విధ్వంసం సృష్టించగలడు. అతను గ్రీసులో నిలబడ్డాడు అంటే అతనిని మించిన ఆటగాడు ఇంకొకరు ఉండరేమో అని ఇంతలా చెలరేగిపోతూ ఉంటాడు. అతనికి బౌలింగ్ వేస్తుంది స్టార్ బౌలరా కొత్త బౌలర్ అనే తేడా లేకుండా సిక్సర్లతో విరుచుకుపడుతూ ఉంటాడు అని చెప్పాలి. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరCricket {#}Australia;Oman;Audi;Cricket;World Cup;Indiaప్చ్.. ఐపీఎల్ లోనే కాదు.. వరల్డ్ కప్ లోను అతను మారలేదు?ప్చ్.. ఐపీఎల్ లోనే కాదు.. వరల్డ్ కప్ లోను అతను మారలేదు?Cricket {#}Australia;Oman;Audi;Cricket;World Cup;IndiaFri, 07 Jun 2024 13:30:00 GMTఆస్ట్రేలియా జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న మ్యాక్స్ వెల్ ఎంతటి విధ్వంసాకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్ధులను వనికిస్తూ ఎలా అయితే వికెట్లు పడగొట్టగలడో.. ఇక బ్యాటింగ్లో అంతకుమించిన విధ్వంసం సృష్టించగలడు. అతను గ్రీసులో నిలబడ్డాడు అంటే అతనిని మించిన ఆటగాడు ఇంకొకరు ఉండరేమో అని ఇంతలా చెలరేగిపోతూ ఉంటాడు. అతనికి బౌలింగ్ వేస్తుంది స్టార్ బౌలరా కొత్త బౌలర్ అనే తేడా లేకుండా సిక్సర్లతో విరుచుకుపడుతూ ఉంటాడు అని చెప్పాలి.



 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఒకవైపు తొడ కండరాలు పట్టేసి నడవలేని స్థితిలో ఉన్న క్రీజులో నిలబడి అతను సిక్సర్లు పోర్లతో చలరేగిపోయి డబుల్ సెంచరీ బాదిన తీరు ఎప్పటికీ క్రికెట్ ప్రేక్షకులు మరిచిపోలేరు అని చెప్పాలి. అందుకే మాక్స్వెల్ ఎంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అలాంటి మాక్స్ వెల్ మొన్నటికి మొన్న ముగిసిన ఐపీఎల్ తోనే లో ఎంత దారుణంగా విఫలమయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడిన అతను ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. అయితే ఐపిఎల్ అతను ఇలాగే ఆడతాడు. కానీ వరల్డ్ కప్ లో మాత్రం ఆస్ట్రేలియా తరపున వీరోచితమైన ఇన్నింగ్స్ లతో చెలరేగిపోతాడు అని అందరూ అనుకున్నారు.


 ఎందుకంటే గతంలో ఐపీఎల్ లో చెత్త ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా తరపున మాత్రం అదరగొట్టేసాడు.  ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా అలాగే ఆడతాడు అనుకుంటే.. ప్రపంచ కప్  లో కూడా అతని ఆట పేరు అస్సలు మారలేదు. టి20 వరల్డ్ కప్ లో కూడా అతను దారుణంగా విఫలం అవుతూనే ఉన్నాడు. ఇటీవలే పసికూన అయిన ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎదుర్కున్న తొలి బంతికే.. క్యాచ్ అవుట్ అయి గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. అయితే గత పది టి20 లలో అతనికి ఇది ఐదవ డెకౌట్ కావడం గమనార్హం. ఈ ఏడాది ఐపీఎల్లో మాక్స్వెల్ 10 మ్యాచ్లు ఆడి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>