MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/babi96a7d30d-04e2-4855-826e-a7bfa80a4f2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/babi96a7d30d-04e2-4855-826e-a7bfa80a4f2b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన , మాస్ మహారాజా రవితేజ హీరోగా హన్సిక , రెజీనా హీరోయిన్లుగా రూపొందిన పవర్ అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ నీ మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈయన సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ , వాల్టేరు వీరయ్య అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో కొన్ని మూవీలు విజయాలు సాధిస్తే , మరికొన్ని అపజాయలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలకృష్ణ హీరోగా రbabi{#}Venky Mama;Gabbar Singh;Jai Lavakusa;Hansika Motwani;Mass;Darsakudu;Blockbuster hit;Director;ravi teja;Ravi;Tollywood;Interview;Cinemaనా స్ట్రెంత్ అదే... అందుకే కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి... బాబి..!నా స్ట్రెంత్ అదే... అందుకే కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి... బాబి..!babi{#}Venky Mama;Gabbar Singh;Jai Lavakusa;Hansika Motwani;Mass;Darsakudu;Blockbuster hit;Director;ravi teja;Ravi;Tollywood;Interview;CinemaFri, 07 Jun 2024 19:50:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో బాబి ఒకరు. ఈయన , మాస్ మహారాజా రవితేజ హీరోగా హన్సిక , రెజీనా హీరోయిన్లుగా రూపొందిన పవర్ అనే మూవీతో దర్శకుడిగా కెరియర్ నీ మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఆ తర్వాత ఈయన సర్దార్ గబ్బర్ సింగ్ , జై లవకుశ , వెంకీ మామ , వాల్టేరు వీరయ్య అనే సినిమాలకు దర్శకత్వం వహించాడు.

ఇందులో కొన్ని మూవీలు విజయాలు సాధిస్తే , మరికొన్ని అపజాయలను అందుకున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బేబీ మాట్లాడుతూ ... నా కెరియర్ లో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

కొన్ని మూవీలు ఆపజయాలను సాధించాయి. నేను దర్శకత్వం వహించిన సినిమాలలో విజయాలు సాధించిన సినిమాలు అన్నీ కూడా నా కథతో రూపొందినవే , వేరే వాళ్ళ కథతో తెరకెక్కిన సినిమాలు నా కెరియర్ లో ఎప్పుడు విజయాలను సాధించలేదు. అందుకే నేను ఎప్పుడు కూడా నేను తయారు చేసుకున్న కథ తోనే సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాను. వేరే వాళ్ళ కథతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపను. అలాగే రీమిక్ సినిమాలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపను అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ దర్శకుడు చివరగా వాల్టేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>