MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rafghava-larens969280d2-eedf-44ce-b4e5-fda50324dae5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rafghava-larens969280d2-eedf-44ce-b4e5-fda50324dae5-415x250-IndiaHerald.jpgతమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హార్రర్ జోనర్ సిరీస్ మూవీ లలో కాంచన సిరీస్ ఒకటి. ఇక ఇప్పటికే ఈ జోనర్ నుండి చాలా సినిమాలు వచ్చాయి. ఈ జోనర్ సినిమాలను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయగా ఇవి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానితో కాంచన సిరీస్ కు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే చాలా రోజుల నుండి "కాంచన 4" మూవీ స్టార్ట్ కాబోతోంది అని వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ అందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన చాలా రోజుల నుండి రాలేదు. తాజాగా rafghava larens{#}Tollywood;september;Kanchana;raghava lawrence;Success;Genre;Telugu;Hero;Cinema;Tamil;News"కాంచన 4" అప్డేట్ వచ్చేసింది... షూట్ అప్పటి నుండి ప్రారంభం..!"కాంచన 4" అప్డేట్ వచ్చేసింది... షూట్ అప్పటి నుండి ప్రారంభం..!rafghava larens{#}Tollywood;september;Kanchana;raghava lawrence;Success;Genre;Telugu;Hero;Cinema;Tamil;NewsThu, 06 Jun 2024 12:09:05 GMTతమిళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హార్రర్ జోనర్ సిరీస్ మూవీ లలో కాంచన సిరీస్ ఒకటి. ఇక ఇప్పటికే ఈ జోనర్ నుండి చాలా సినిమాలు వచ్చాయి. ఈ జోనర్ సినిమాలను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయగా ఇవి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి . దానితో కాంచన సిరీస్ కు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇకపోతే చాలా రోజుల నుండి "కాంచన 4" మూవీ స్టార్ట్ కాబోతోంది అని వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

కానీ అందుకు సంబంధించిన అఫిషియల్ ప్రకటన చాలా రోజుల నుండి రాలేదు. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ "కాంచన 4" మూవీ షూటింగ్ ను సెప్టెంబర్ 2024 నుండి మొదలు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వం రాఘవ లారెన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే కాంచన సిరీస్ మూవీ లలో రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ మూవీ ల ద్వారానే లారెన్స్ కు తమిళ , తెలుగు ఇండస్ట్రీ లలో హీరో గా సూపర్ క్రేజ్ లభించింది.

ఈ సినిమాలో కూడా ఈయనే హీరోగా నటించే అవకాశం ఉంది. కాంచన సిరీస్ మూవీ లపై ఇప్పటికే తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లలో మంచి క్రేజ్ ఉండడంతో ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే అందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. మరి సెప్టెంబర్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు కంప్లీట్ చేసి , ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>