Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6afb7674-5f0b-4d3c-bc83-d4a4e71454ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6afb7674-5f0b-4d3c-bc83-d4a4e71454ac-415x250-IndiaHerald.jpgప్రియతమా తెలుసునా, రాను రానంటూనే చిన్నదో అంటూ తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ మాయలో ముంచేసిన సదా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తన గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అది సదా కి అబ్బాయిలు నచ్చరంట.ఏంటి..ఈ టాలీవుడ్ హీరోయిన్ కి అబ్బాయిలు అంటే అస్సలు ఇష్టం ఉండదా. ఎందుకు అలా అమ్మాయిలు అంటే ఇష్టం అని చెబుతుంది.ఇంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదేనా.. అబ్బాయిలు అంటే ఇష్టం లేకపోవడం వల్లే ఈ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగా ఉంటుందా.. అసలు ఈ హీరోయిన్ కి అబ్బాయిలు ఇష్socialstars lifestyle{#}Sada;prema;teja;marriage;Nijam;Ishtam;Jayam;Romantic;Love;Tollywood;Heroine;Teluguరొమాన్స్ కోసం అమ్మాయిలే కావాలి అంటున్న సదా..!!రొమాన్స్ కోసం అమ్మాయిలే కావాలి అంటున్న సదా..!!socialstars lifestyle{#}Sada;prema;teja;marriage;Nijam;Ishtam;Jayam;Romantic;Love;Tollywood;Heroine;TeluguThu, 06 Jun 2024 22:45:00 GMTప్రియతమా తెలుసునా, రాను రానంటూనే చిన్నదో అంటూ తెలుగు ప్రేక్షకులను తన ప్రేమ మాయలో ముంచేసిన సదా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా తన గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారింది. అది సదా కి అబ్బాయిలు నచ్చరంట.ఏంటి..ఈ టాలీవుడ్ హీరోయిన్ కి అబ్బాయిలు అంటే అస్సలు ఇష్టం ఉండదా. ఎందుకు అలా అమ్మాయిలు అంటే ఇష్టం అని చెబుతుంది.ఇంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కూడా అదేనా.. అబ్బాయిలు అంటే ఇష్టం లేకపోవడం వల్లే ఈ ముద్దుగుమ్మ పెళ్లికి దూరంగా ఉంటుందా.. అసలు ఈ హీరోయిన్ కి అబ్బాయిలు ఇష్టం లేరు అనే దాంట్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సదా ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన జతకట్టి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈమె తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి కొత్త హీరోయిన్స్ వస్తున్నా కొద్ది అవకాశాలు తగ్గడంతో కొద్ది రోజులు ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది.ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కొన్ని డ్యాన్స్ షోలలో జడ్జిగా చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది.అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రముఖ ఛానల్ అయినా మాటీవీలో ప్రసారమయ్యే నీతోనే డాన్స్ అనే షోలో జడ్జిగా చేస్తుంది. అయితే తాజాగా సదా కి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోలో ఏముందంటే.. హీరోయిన్ సదా నటి యాంకర్ అయినటువంటి భానుతో కలిసి రొమాంటిక్ డాన్స్ చేయడమే కాకుండా ఆమెను గట్టిగా హత్తుకొని ముద్దులు కూడా పెట్టింది.ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.. దాంతో ఈ వీడియో చూసిన కొంత మంది జనాలు ఫన్నీగా స్పందిస్తూ.. సదా 40 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లయితే చేసుకోలేదు. కానీ అమ్మాయిలను హత్తుకుంటూ వారికి ముద్దులిస్తూ బాగానే పబ్బం గడుపుతుంది.. అసలు ఈమెకు అబ్బాయిలంటే ఇష్టం ఉండదా.. ఎందుకు ఎప్పుడు అమ్మాయిలనే అంటిపెట్టుకొని ఉంటుంది.అబ్బాయిలు అంటే ఇష్టం లేకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోవడం లేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>