MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan78ec47c9-5f67-42c3-9e61-8c335f0902a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan78ec47c9-5f67-42c3-9e61-8c335f0902a3-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా రోజుల క్రితం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తికా గానే శంకర్ గతంలో మొదలు పెట్టి ఆపి వేసిన ఇండియన్ 2 సినిమాను కూడా మళ్లీ తిరిగి రీ స్టార్ట్ చేయవలసి వచ్చింది. దానితో శంకర్ ఇటు గేమ్ చేంజర్ అటు ఇండియన్ 2 రెండు సినిమాల షూటింగ్ లను ఏక కాలంలో పూర్తి చేస్తూ వచ్చాడు. దానితో గేమ్ చెంజర్ మూవీ అనుకున్న దాని కంటే చాలా లేట్ అవుతూ వస్తుంది. దీనితో చరణ్ అభిమానులు కూడా ఎప్పుడు ఈ సినిమా షcharan{#}GEUM;thaman s;Pawan Kalyan;shankar;Heroine;surya sivakumar;anjali;Cinema;Indian;News"గేమ్ చేంజర్" నుండి అన్ని రోజుల్లో బయటపడనున్న చరణ్..?"గేమ్ చేంజర్" నుండి అన్ని రోజుల్లో బయటపడనున్న చరణ్..?charan{#}GEUM;thaman s;Pawan Kalyan;shankar;Heroine;surya sivakumar;anjali;Cinema;Indian;NewsThu, 06 Jun 2024 16:37:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా రోజుల క్రితం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేజర్ అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదలు అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తికా గానే శంకర్ గతంలో మొదలు పెట్టి ఆపి వేసిన ఇండియన్ 2 సినిమాను కూడా మళ్లీ తిరిగి రీ స్టార్ట్ చేయవలసి వచ్చింది. దానితో శంకర్ ఇటు గేమ్ చేంజర్ అటు ఇండియన్ 2 రెండు సినిమాల షూటింగ్ లను ఏక కాలంలో పూర్తి చేస్తూ వచ్చాడు.

దానితో గేమ్ చెంజర్ మూవీ అనుకున్న దాని కంటే చాలా లేట్ అవుతూ వస్తుంది. దీనితో చరణ్ అభిమానులు కూడా ఎప్పుడు ఈ సినిమా షూటింగ్ అవుతుందో , ఎప్పుడు చరణ్ ఈ సినిమా షూటింగ్ నుండి బయటపడతాడు అని ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే చరణ్ గేమ్ చేంజెర్ సినిమా షూటింగ్ నుండి బయట పడబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఆల్మోస్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసినట్లు , మరో 10 రోజుల్లో చరణ్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు , దీనితో ఈ సినిమా షూటింగ్ నుండి చరణ్ మరో 10 రోజుల్లో బయట పడబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ నీ ఈ ఇయర్ చివరి వరకు విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా కనిపించనుండగా , ఎస్ జే సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>