MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nc-letest-movie-update-newsff2abb1f-d271-4e8f-9fae-b01d6744b51c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nc-letest-movie-update-newsff2abb1f-d271-4e8f-9fae-b01d6744b51c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నవీన్ చంద్ర ఒకరు. ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ ద్వారా తెలుగు తేరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా నవీన్ చంద్ర కు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఈయనకు మంచి క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలు భారీగా రాలేదు. అలా కొంత కాలం పాటు ఈయన కెరియర్ ను చాలా స్లో గానే ముందుకు సాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన సినిమాలతో పాటుnc{#}Ballari;naveen chandra;Industries;Hanu Raghavapudi;Josh;Yevaru;Industry;Telugu;Cinemaఆ విషయంలో ఇప్పుడు బాధపడుతున్నాను... నవీన్ చంద్ర..!ఆ విషయంలో ఇప్పుడు బాధపడుతున్నాను... నవీన్ చంద్ర..!nc{#}Ballari;naveen chandra;Industries;Hanu Raghavapudi;Josh;Yevaru;Industry;Telugu;CinemaThu, 06 Jun 2024 18:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నవీన్ చంద్ర ఒకరు. ఈయన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన అందాల రాక్షసి మూవీ ద్వారా తెలుగు తేరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈయన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండడంతో ఈ మూవీ ద్వారా నవీన్ చంద్ర కు తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఈయనకు మంచి క్రేజ్ ఉన్న సినిమా అవకాశాలు భారీగా రాలేదు.

అలా కొంత కాలం పాటు ఈయన కెరియర్ ను చాలా స్లో గానే ముందుకు సాగించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన సినిమాలతో పాటు , వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఉండడంతో చాలా బిజీగానే కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా నవీన్ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజాగా నవీన్ చంద్ర మాట్లాడుతూ ... నాకు మొదటి నుండి కూడా డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. నేను బళ్లారి లో డాన్స్ షోస్ చేస్తుంటే దానిని చూడడానికి అనేక మంది జనాలు వచ్చేవారు. దానితో నాకు సినిమా రంగం పై ఇంట్రెస్ట్ కలగడం మొదలు అయింది. కాకపోతే నాకు సినిమా రంగంలో తెలిసిన వారు ఎవరు లేరు. ఇక్కడ నిలబడే వరకు డబ్బు చాలా అవసరం. అందుకోసం కెఫెలో , బిర్యానీ సెంటర్లో పని చేశాను.

డైలీ కలెక్షన్లు చూసుకునే పని కూడా చేశాను అని నవీన్ అన్నాడు. నేను సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి , ఇక్కడ సెటిల్ కావడానికి చాలానే సమయం పట్టింది. దానితో నాకు ఇంకాస్త ముందుగా ఇండస్ట్రీ కి వచ్చి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అని నవీన్ చంద్ర తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>