MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fariab4fe327e-d7a5-4226-8dd0-3ad6931a3783-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/fariab4fe327e-d7a5-4226-8dd0-3ad6931a3783-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ఫరియా అబ్దుల్లా "జాతి రత్నాలు" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందులో చుట్టి పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు మూవీ లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత faria{#}Naresh;allari naresh;BEAUTY;Comedy;Naga Chaitanya;Heroine;Beautiful;Blockbuster hit;media;Audience;Telugu;Cinemaఫరియా మరి ఈ స్థాయిలో రెచ్చిపోయిందేంటి..?ఫరియా మరి ఈ స్థాయిలో రెచ్చిపోయిందేంటి..?faria{#}Naresh;allari naresh;BEAUTY;Comedy;Naga Chaitanya;Heroine;Beautiful;Blockbuster hit;media;Audience;Telugu;CinemaThu, 06 Jun 2024 12:27:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి ఫరియా అబ్దుల్లా "జాతి రత్నాలు" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం , ఇందులో చుట్టి పాత్రలో నటించిన ఈమె తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా ఇప్పటికే చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా రూపొందిన బంగార్రాజు మూవీ లో ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఇకపోతే ఈ బ్యూటీ కొంత కాలం క్రితమే అల్లరి నరేష్ హీరో గా రూపొందిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. చాలా రోజుల తర్వాత నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇక ఈ మూవీ కనుక బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నట్లు అయితే ఫరియా క్రేజ్ కూడా పెరుగుతుంది అని చాలా మంది జనాలు భావించారు. కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందాలను వీలు చిక్కినప్పుడల్లా పర్వాలేదు అనే స్థాయిలో ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను కట్టి పడేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఏకంగా తన లో దుస్తులు ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>