MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwa62b4a556-ebe3-4e98-9959-5497ed194864-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharwa62b4a556-ebe3-4e98-9959-5497ed194864-415x250-IndiaHerald.jpgశర్వానంద్ హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన ప్రారంభంలో వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో హీరో గా మంచి గుర్తింపు ఏర్పడింది. అలా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న సమయంలో శర్వానంద్ కి వరుసగా అనేక అపజయాలు పలకరించాయి. దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. అలా వరుస అపజాయలతో డీలా పడిపోయిన సమయం లోనే ఈయన ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ విజయంతో శర్వానంద్ తిరిగి ఫుల్ జోష్ లో మళ్ళీ వsharwa{#}Sangeetha;kushi;Kushi;Josh;vishwa;producer;Producer;sriram;Posters;June;Heroine;Telugu;Father;Music;media;Hero;Cinemaఅఫీషియల్ : "మనమే" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!అఫీషియల్ : "మనమే" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!sharwa{#}Sangeetha;kushi;Kushi;Josh;vishwa;producer;Producer;sriram;Posters;June;Heroine;Telugu;Father;Music;media;Hero;CinemaWed, 05 Jun 2024 09:58:00 GMTశర్వానంద్ హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన ప్రారంభంలో వరుసగా మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో హీరో గా మంచి గుర్తింపు ఏర్పడింది. అలా కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న సమయంలో శర్వానంద్ కి వరుసగా అనేక అపజయాలు పలకరించాయి. దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. అలా వరుస అపజాయలతో డీలా పడిపోయిన సమయం లోనే ఈయన ఒకే ఒక జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ విజయంతో శర్వానంద్ తిరిగి ఫుల్ జోష్ లో మళ్ళీ వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా శర్వానంద్ , శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన మనమే అనే సినిమా లో హీరో గా నటించాడు  ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీ ని నిర్మించాడు.

ఖుషి , హాయ్  నాన్న సినిమాలకు సంగీతం అందించి తెలుగులో మంచి సంగీత దర్శకుడుగా గుర్తింపును పొందిన వషిం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇక ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>