PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-2024af554430-5a68-4a57-ace3-2d76942f9ae8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-2024af554430-5a68-4a57-ace3-2d76942f9ae8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ.. తను చెప్పిన హామీలను సైతం అన్నిటిని అమలు చేశారు దీంతో 2024లో అఖండ మెజారిటీతో గెలుస్తారనుకున్న వైసీపీ పార్టీ ఒక్కసారిగా ఘోరమైన పరాజయాన్ని చదివి చూసింది.. అయితే జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటా అనే విషయం పైన పలువురు విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు అయితే కొంతమంది పలు రకాల కారణాలను తెలియజేస్తూ ఉన్నారు.. అలాంటి వాటిలో కారణాలు ఏమిటంటే ముఖ్యంగా క్వాలిటీ మధ్యనే ముఖ్యమైనట్లుగా చాలామంది పురుషులు తమ కుటుంబం పిల్లల చదువు కంటే మక్కువ చూపినట్లు తెAP;POLITICS;2024{#}Scheduled Tribes;Backward Classes;Scheduled caste;Jagan;YCP;Andhra Pradesh;School;Telangana Chief Minister;Hanu Raghavapudi;CBNఏపీ :పిల్లల భవిష్యత్తు కంటే.. క్వాలిటీ ముందుకే ప్రజలు మొగ్గు..!ఏపీ :పిల్లల భవిష్యత్తు కంటే.. క్వాలిటీ ముందుకే ప్రజలు మొగ్గు..!AP;POLITICS;2024{#}Scheduled Tribes;Backward Classes;Scheduled caste;Jagan;YCP;Andhra Pradesh;School;Telangana Chief Minister;Hanu Raghavapudi;CBNWed, 05 Jun 2024 12:55:15 GMTఆంధ్రప్రదేశ్లోని 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ.. తను చెప్పిన హామీలను సైతం అన్నిటిని అమలు చేశారు దీంతో 2024లో అఖండ మెజారిటీతో గెలుస్తారనుకున్న వైసీపీ పార్టీ ఒక్కసారిగా ఘోరమైన పరాజయాన్ని చదివి చూసింది.. అయితే జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏంటా అనే విషయం పైన పలువురు విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు అయితే కొంతమంది పలు రకాల కారణాలను తెలియజేస్తూ ఉన్నారు.. అలాంటి వాటిలో కారణాలు ఏమిటంటే ముఖ్యంగా క్వాలిటీ మధ్యనే ముఖ్యమైనట్లుగా చాలామంది పురుషులు తమ కుటుంబం పిల్లల చదువు కంటే మక్కువ చూపినట్లు తెలుస్తోంది.


చంద్రబాబు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా క్వాలిటీ మద్యం ఇస్తానని చెప్పడంతో అలాగే మద్యం మీద ధరలు తగ్గిస్తానని చెప్పడంతో అందరూ కూడా కూటమివైపే ఓటు వేశారని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు ఇస్తానన్నది క్వాలిటీ మందు బీర్ .. రేపు పొద్దున మీ స్కూల్ పిల్లలందరికీ కూడా క్వాలిటీ మందు సప్లై చేస్తానన్నా కూడా వేస్తారా.. క్వాలిటీ అనగానే వేసేస్తారా అంటూ పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో క్వాలిటీ మందు ఇస్తానని చెప్పిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజలదని తెలియజేస్తున్నారు.


ఒకపక్క విద్యకు సంబంధించినటువంటి వాటిని చక్కగా ముందుకు తీసుకు వెళుతున్న జగన్మోహన్ రెడ్డిని.. ఒక విప్లవాత్మకమైన సంఘటనలను ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీలలో తీసుకురావడం జరిగింది. అలాంటి సంస్కర్త కలిగిన ఒక వ్యక్తికి కేవలం ఆపోజిట్ నేత మద్యం ధరలు తగ్గిస్తారు క్వాలిటీ పెంచుతాను అని చెప్పడంతో కూటమికి ఓటు వేశారని తెలుపుతున్నారు. ఈ విషయం పైన కూడా ఒకసారి ఆలోచించండి అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ వారు క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే ఇలా జరిగిందని తెలుపుతున్నారు. కచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వెన్నుపోటు పొడవడం వల్లే ఆయన ఓడిపోయారు అంటూ తెలియజేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>