MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal7e56a14a-7137-4844-9665-e7547c30845d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal7e56a14a-7137-4844-9665-e7547c30845d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే ఆ సమయానికి ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాని మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా ఈ మూవీ మేకర్స్ ఫుల్ జోష్ లో నిర్వహించారు. ఈ మూవీ.కి సంkajal{#}Kesari;Josh;prasad;June;Satyabhama;kajal aggarwal;Evening;Heroine;Cinemaరెండు రోజుల ముందే రానున్న కాజల్ "సత్యభామ"..!రెండు రోజుల ముందే రానున్న కాజల్ "సత్యభామ"..!kajal{#}Kesari;Josh;prasad;June;Satyabhama;kajal aggarwal;Evening;Heroine;CinemaWed, 05 Jun 2024 10:23:00 GMTహీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని మొదట మే 31 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే ఆ సమయానికి ఈ మూవీ కి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ ఉండే అవకాశం ఉండడంతో ఈ సినిమాని మే 31 వ తేదీన కాకుండా జూన్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా ఈ మూవీ మేకర్స్ ఫుల్ జోష్ లో నిర్వహించారు. ఈ మూవీ.కి సంబంధించిన ప్రమోషన్ లలో కాజల్ చాలా యాక్టివ్ గా పాల్గొంది. ఇంత చురుగ్గా ఈ సినిమా ప్రమోషన్ లలో కాజల్ పాల్గొనడం తోనే ఈ మూవీ లో ఏదైనా మంచి మ్యాటర్ ఉండే ఉంటుంది లేకపోతే ఈమె ఇంతలా ఎందుకు ప్రమోషన్ లను చేస్తుంది అని కూడా జనాలు అనుకున్నారు.

ఇకపోతే ఈ మూవీ ని జూన్ 7 వ తేదీన విడుదల చేయనుండగా అంతకి రెండు రోజుల ముందే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో ను ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన కూడా తాజాగా వెలువడింది. జూన్ 5 , 2024 న సాయంత్రం 6 : 00 గంటలకు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో ఈ మూవీ కి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ ను ప్రదర్శించనున్నారు.

ఇక రెండు రోజుల ముందే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో ను ప్రదర్శించనుండడంతో ఉండడంతో ఈ మూవీ లో కచ్చితంగా మంచి మ్యాటర్ ఉండి ఉంటుంది , అందుకే ఏకంగా రెండు రోజుల ముందు ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ను వేస్తున్నారు అనే జనాలు అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం భగవంత్ కేసరి మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని అందుకున్న కాజల్ "సత్యభామ" మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>