PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalayan-akira-postaa8363ce-4185-44f2-b691-1666b079a6bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalayan-akira-postaa8363ce-4185-44f2-b691-1666b079a6bf-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి మంచి విజయాన్ని అందుకుంది.. ఈ విజయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. జనసేన పార్టీ నుంచి 21 అసెంబ్లీ స్థానాలలో రెండు లోక్సభ స్థానాలలో నిలబడినప్పటికీ అన్నిటిని గెలిచి తన విజయాన్ని చాటి చూపారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ దాదాపుగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పవన్ గెలుపుతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ మెగా కుటుంబ సభ్యులు సంబరాలను చేసుకుంటున్నారు. తెలుగు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా PAWAN KALAYAN;AKIRA;POST{#}renu desai;Instagram;Film Industry;Telugu;Father;Akira Nandhan;pithapuram;Bharatiya Janata Party;Janasena;media;TDP;kalyan;Assemblyతండ్రి గెలుపు పై.. అకిరా స్పెషల్ పోస్ట్ వైరల్..!తండ్రి గెలుపు పై.. అకిరా స్పెషల్ పోస్ట్ వైరల్..!PAWAN KALAYAN;AKIRA;POST{#}renu desai;Instagram;Film Industry;Telugu;Father;Akira Nandhan;pithapuram;Bharatiya Janata Party;Janasena;media;TDP;kalyan;AssemblyWed, 05 Jun 2024 07:48:00 GMTఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఏర్పడి మంచి విజయాన్ని అందుకుంది.. ఈ విజయం జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు. జనసేన పార్టీ నుంచి 21 అసెంబ్లీ స్థానాలలో రెండు లోక్సభ స్థానాలలో నిలబడినప్పటికీ అన్నిటిని గెలిచి తన విజయాన్ని చాటి చూపారు పవన్ కళ్యాణ్.  పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ దాదాపుగా 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. పవన్ గెలుపుతో ఒక్కసారిగా  సినీ పరిశ్రమ మెగా కుటుంబ సభ్యులు సంబరాలను చేసుకుంటున్నారు.


తెలుగు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా పలు రకాల పోస్ట్లు షేర్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ తన తండ్రి గెలుపు పైన సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.. ఆకిరా నందన్ ఇంస్టా అకౌంట్ ఏదో తెలియదు కానీ తన అకౌంట్ ని చాలా పర్సనల్గా మెయింటైన్ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పవన్ కళ్యాణ్ ఫోటోలు షేర్ చేసి తన కుమారుడు ఇలా షేర్ చేశారని తెలిపింది.


సెల్యూట్ ది కెప్టెన్ అంటూ పోస్ట్ షేర్ చేశాడు అంటూ దానిని స్క్రీన్ షాట్ తీసి రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్ షేర్ చేసే వెనుక ఆ పేరు కనిపించకుండా రేణు దేశాయ్ చాలా జాగ్రత్త పడినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం రేణు దేశ ఈ పోస్టును కూడా షేర్ చేస్తూ వైరల్ గా చేస్తుంది మరి అకిరా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏంటో అంటూ అభిమానుల సైతం తెగ వెతికేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>