MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood15dc400a-4e4f-4646-ae0d-a01252d96c0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood15dc400a-4e4f-4646-ae0d-a01252d96c0a-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్లను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఒక వైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పవర్ స్టార్ ఇటీవల జరిగిన ఎలక్షన్ లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన వంతు సహాయం చేయడానికి అన్ని విధాలుగా పోరాడుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన గెలిచిన వేలా tollywood{#}Posters;Anandam;Pawan Kalyan;pithapuram;Andhra Pradesh;kalyan;politics;Election;Director;Varsham;Cinemaఓ జి కొత్త పోస్టర్ వెనక ఇంత పెద్ద రహస్యం ఉందా..!?ఓ జి కొత్త పోస్టర్ వెనక ఇంత పెద్ద రహస్యం ఉందా..!?tollywood{#}Posters;Anandam;Pawan Kalyan;pithapuram;Andhra Pradesh;kalyan;politics;Election;Director;Varsham;CinemaWed, 05 Jun 2024 16:10:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బాస్టర్లను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఒక వైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న  పవర్ స్టార్ ఇటీవల జరిగిన ఎలక్షన్ లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తన వంతు సహాయం చేయడానికి అన్ని విధాలుగా పోరాడుతున్నాడు. ఇందులో భాగంగానే

 ఇప్పుడు ఆయన గెలిచిన వేలా విశేషంగా ఓ జి సినిమా నుండి ఒక పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.  టైం బిగిన్స్ అనే ఒక పోస్టర్ విడుదల చేయడంతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎలక్షన్స్ లో విజయాన్ని సాధించడంతో కరెక్ట్ టైం లో పోస్టర్ విడుదల చేశారు అంటూ ఓ జి డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు. ఇక ఈ పోస్టర్ చూసిన తర్వాత పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూసిన తర్వాత

 సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే ఎన్నికల ముందు కూడా ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుండి టీజర్ కూడా విడుదల చేశారు .అప్పుడు కూడా ఇవే సంబరాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఆయన అభిమానుల కళ్ళల్లో ఆనందం వెలిగిపోతుంది. మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు ఎమ్మెల్యేగా ఇటు హీరోగా బిజీగా ఉన్నాడు. మరి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపటిలాగా సినిమాలను కంటిన్యూ చేస్తాడా లేదా రాజకీయాల కోసం సినిమాలకి గుడ్ బై చెప్తాడా అన్న అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటికీ క్లారిటీ రావాలి అంటే ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>