MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1c12016c-2d26-4ff7-80d0-3b454453839c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1c12016c-2d26-4ff7-80d0-3b454453839c-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన లేటెస్ట్గా చేస్తున్న మూవీ కల్కి. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వేసవి కానుక గానే విడతల కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పటికి వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కల్కి. అంతేకాదు బుజ్జి పేరుతో ఈ సినిమాలో కనిపించే ఒక కార్ కి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ కూడా చేశారు చిత్ర బంధం. అయితే ప్రస్తుతం tollywood{#}Prabhas;nag ashwin;Cinema;vijay kumar naidu;Car;Event;Good news;Hero;News;Good Newwz;June;media;Indiaప్రభాస్ కల్కి ట్రైలర్ డేట్ లాక్.. ఎప్పుడంటే..!?ప్రభాస్ కల్కి ట్రైలర్ డేట్ లాక్.. ఎప్పుడంటే..!?tollywood{#}Prabhas;nag ashwin;Cinema;vijay kumar naidu;Car;Event;Good news;Hero;News;Good Newwz;June;media;IndiaWed, 05 Jun 2024 13:50:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఆయన లేటెస్ట్గా చేస్తున్న మూవీ కల్కి. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వేసవి కానుక గానే విడతల కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇప్పటికి వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కల్కి. అంతేకాదు బుజ్జి పేరుతో ఈ సినిమాలో కనిపించే ఒక కార్ కి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్ కూడా చేశారు చిత్ర

 బంధం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కలిగి సినిమాకు సంబంధించిన ప్రభావం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నప్పటి కీ ఎన్నికల హడావిడి వల్ల కాస్త బ్రేక్ ఇచ్చారు. కాగా మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ పనితో బిజీ కావాలని చూస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. తాజాగా వాళ్ళందరికీ గుడ్ న్యూస్ వినిపించారు. అయితే గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్ ఇప్పుడు కల్కి సినిమాతో రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లు గా ఇప్పుడు సినిమాకి సంబంధించిన

 అన్ని పనులను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ బుజ్జి అనే కారుని ఉపయోగిస్తూ ఉంటాడు. దానికి సంబంధించిన ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్గా నిర్వహించినప్పటికీ ట్రైలర్ అప్పుడప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నాము అంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 10న కల్కి ట్రైలర్ విడుదల చేస్తాము అని తాజాగా అధికారిక ప్రకటన చేశారు. దాన్ని కూడా ముంబైలో ఈవెంట్ పెట్టి మరీ విడుదల చేస్తారు అని సమాచారం వినబడుతోంది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండబోతోంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>