PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-loksabha-pemmasani-chandrashekar-vijayamfc0e10c3-fe34-4999-b8b2-f6a5f0aeccbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/guntur-loksabha-pemmasani-chandrashekar-vijayamfc0e10c3-fe34-4999-b8b2-f6a5f0aeccbf-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో గుంటూరు నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ వైసిపి టిడిపి మధ్య హోరాహోరీ పోరు ఏర్పడింది. ఈ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. కానీ వైసీపీ నుంచి కిలారు రోశయ్య బరిలో ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే జిల్లా అంతా తిరిగి క్రేజ్ పెంచుకున్నారు. కానీ కిలారు రోశయ్య ప్రచారంలో వెనుకబడ్డారని చెప్పవచ్చు. ఆయన ఓడిపోతానని ముందుగానే గ్రహించారో ఏమో కానీ ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించలేదు. pemmasani;kilaru roshayya;guntur;parliment ;ap;tdp{#}Red chilly powder;Guntur;Thota Chandrasekhar;MP;Assembly;District;Telugu Desam Party;YCPగుంటూరు లోక్ సభ:కారం పెట్టిన గుంటూరు.. పెమ్మసానికి ఎదురెవరు.?గుంటూరు లోక్ సభ:కారం పెట్టిన గుంటూరు.. పెమ్మసానికి ఎదురెవరు.?pemmasani;kilaru roshayya;guntur;parliment ;ap;tdp{#}Red chilly powder;Guntur;Thota Chandrasekhar;MP;Assembly;District;Telugu Desam Party;YCPTue, 04 Jun 2024 20:56:22 GMTరాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో గుంటూరు నియోజకవర్గం చాలా కీలకమైంది. ఇక్కడ వైసిపి టిడిపి మధ్య హోరాహోరీ పోరు ఏర్పడింది. ఈ గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. కానీ వైసీపీ నుంచి కిలారు రోశయ్య  బరిలో ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్  ఇప్పటికే జిల్లా అంతా తిరిగి క్రేజ్ పెంచుకున్నారు. కానీ కిలారు రోశయ్య  ప్రచారంలో వెనుకబడ్డారని చెప్పవచ్చు. ఆయన ఓడిపోతానని ముందుగానే గ్రహించారో ఏమో కానీ ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించలేదు.

 అలాంటి గుంటూరు  పార్లమెంటులో సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్  రాజకీయాలకు దూరమవ్వడంతో పెమ్మసానికి ఛాన్స్ వచ్చింది. అంతేకాకుండా పెమ్మసాని చంద్రశేఖర్  ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లను తిరిగి తనదైన శైలిలో జనాలను కూడగట్టారు. అలాగే ఇక్కడ  తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కూడా పెమ్మసానికి కలిసి వచ్చే అంశం.  ఈయన గత కొన్ని గుంటూరు పార్లమెంటు పరిధిలో తిరుగుతూ పేదలకు ఏదైనా అవసరం ఉంటే సహకారం అందిస్తూ వచ్చారు. ఈ విధంగా నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు సాధించారు.

అలాంటి గుంటూరు లోక్ సభ స్థానంలో మొత్తం 17 లక్షల 71 వేల ఓట్లు ఉన్నాయి. పురుషులు 8,56,985 మంది ఉన్నారు. మహిళలు 9,13,939 మంది ఉన్నారు. అలాంటి గుంటూరు పార్లమెంటు స్థానంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారు. ఎవరికి ఓట్లు ఎక్కువగా పడ్డాయి. చంద్రశేఖర్ 1,50,000 పైన మెజారిటీ సాధిస్తానని నిజమవుతుందా. ఆ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది చూద్దాం. గుంటూరు పార్లమెంటులో పెమ్మసాని ముందు నుంచి ఏ విధంగా అయితే అంటూ వస్తున్నారు  ఆ విధంగానే రెండు లక్షల పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ముందు కిలారు రోశయ్య నిలవలేకపోయారు..  దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనీసం వైసిపి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.  ఈ విధంగా గుంటూరు ప్రజలంతా వైసిపి నోట్లో కారం కొట్టారని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>