PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sathya-prasad-repalle-ganeshtdp-win-ycp-ap-janasena7c81a2e5-1357-48c3-b16d-9db28deb1490-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sathya-prasad-repalle-ganeshtdp-win-ycp-ap-janasena7c81a2e5-1357-48c3-b16d-9db28deb1490-415x250-IndiaHerald.jpgఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో ఆసక్తికరమైన నియోజకవర్గం రేపల్లె. ఈ నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ గెలవాలనే ప్రయత్నాలు చేసి చాలా కీలకమైన అభ్యర్థిని బరిలో దింపింది. మరి ఆ వివరాలు చూద్దాం. రేపల్లె నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి కొత్త అభ్యర్థి అయినటువంటి ఈవురు గణేష్ ను బరిలో దింపింది. అలాగే టిడిపి కూటమి నుంచి అనగాని సత్యప్రసాద్ మరోసారి బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ కూచినపూడి మాజీ sathya prasad;repalle;ganeshtdp win;ycp;ap;janasena{#}ANAGANI SATYA PRASAD;Repalle;Mopidevi Venkata Ramana;Guntur;Assembly;Jagan;Doctor;Congress;Hanu Raghavapudi;MLA;Minister;TDP;YCP;Telugu Desam Partyరేపల్లె రారాజు సత్య ప్రసాద్..గణేష్ ను తొక్కేశాడుగా.!రేపల్లె రారాజు సత్య ప్రసాద్..గణేష్ ను తొక్కేశాడుగా.!sathya prasad;repalle;ganeshtdp win;ycp;ap;janasena{#}ANAGANI SATYA PRASAD;Repalle;Mopidevi Venkata Ramana;Guntur;Assembly;Jagan;Doctor;Congress;Hanu Raghavapudi;MLA;Minister;TDP;YCP;Telugu Desam PartyTue, 04 Jun 2024 19:57:00 GMT ఉమ్మడి గుంటూరు  జిల్లాలో మరో ఆసక్తికరమైన నియోజకవర్గం రేపల్లె. ఈ నియోజకవర్గంలో  గత రెండు పర్యాయాలు టిడిపి పార్టీ కైవసం చేసుకుంది. ఈ నియోజకవర్గంలో ఈసారి  ఎలాగైనా వైసీపీ  గెలవాలనే ప్రయత్నాలు చేసి చాలా కీలకమైన అభ్యర్థిని బరిలో దింపింది. మరి ఆ వివరాలు చూద్దాం. రేపల్లె నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి కొత్త అభ్యర్థి అయినటువంటి  ఈవురు గణేష్ ను బరిలో దింపింది. అలాగే టిడిపి కూటమి నుంచి అనగాని సత్యప్రసాద్ మరోసారి బరిలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్  కూచినపూడి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సీతారావయ్య కొడుకు, ఈయన వృత్తిరీత్యా డాక్టర్ గా పనిచేస్తారు.

 ప్రజారాజ్యం తరఫున 2009లో పోటీ చేసి ఓడిపోయారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత.. దీంతో అన్ని అంశాలను కలగలుపుకొని ఈ సీటు జగన్ ఈయనకు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సత్య ప్రసాద్, రియల్ ఎస్టేట్ వ్యాపారి మాజీ ఎమ్మెల్యే బగవంతరావుకు బంధువు . మోపిదేవి మీద వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2009లో ఓటమిపాలైన ఈయన 2014, 2019 లో వరుసగా గెలిచారు. ఈసారి ఎలాగైనా హ్యట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో రేపల్లె ప్రజలు ఎవరికి ఓట్లు వేశారు.  ఎవరి విజయం ఖరారు కాబోతోంది.  కొత్త అభ్యర్థి గణేష్ రేపల్లెకు రారాజు అవుతారా లేదంటే అనగాని సత్యప్రసాద్ కి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తారా అనేది చూసేద్దాం..

రేపల్లె నియోజకవర్గం లో  టిడిపి కూటమి నుంచి బరిలో ఉన్నటువంటి  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనగోని సత్యప్రసాద్ ను ప్రజలు ఆశీర్వదించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు  83,524 ఓట్లు పడ్డాయి.  ఆయన సమీప వైసిపి అభ్యర్థి ఇరుగు గణేష్ కు  52,025 ఓట్లు లభించాయి. ఈ సందర్భంగా అనగోని సత్యప్రసాద్ 31,499 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని అందుకున్నారు. తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఇది ప్రజల విజయమని, రేపల్లె ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తానని, గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని  అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>