MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood38db0561-abfe-4cad-b569-a7089d50a3f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood38db0561-abfe-4cad-b569-a7089d50a3f8-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ నటీనటుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.. వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా వారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. వాళ్ళ ఆస్తి విలువ ఎంత.. అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఇప్పుడున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కొన్న సాగుతున్న దీపికా పదుకొనే, అలియా భట్, కత్రినా కైఫ్ బాలీవుడ్ ని ఏలుతున్నారు. గత ఐదు సంవత్సరాలలో ఎన్నో బాలీవుడ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ ని tollywood{#}Katrina Kaif;Blockbuster hit;Alia Bhatt;priyanka;bollywood;Heroine;deepika;media;Newsవామ్మో.. ఐశ్వర్యరాయ్ కి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా..!?వామ్మో.. ఐశ్వర్యరాయ్ కి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా..!?tollywood{#}Katrina Kaif;Blockbuster hit;Alia Bhatt;priyanka;bollywood;Heroine;deepika;media;NewsTue, 04 Jun 2024 18:15:00 GMTసాధారణంగా సినీ నటీనటుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.. వారి వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ముఖ్యంగా వారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. వాళ్ళ ఆస్తి విలువ ఎంత.. అన్న విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక ఇప్పుడున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా కొన్న సాగుతున్న దీపికా పదుకొనే, అలియా భట్, కత్రినా కైఫ్  బాలీవుడ్ ని ఏలుతున్నారు.  గత ఐదు సంవత్సరాలలో ఎన్నో బాలీవుడ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ ని సాధించింది ఆలియా. ఒక్కో సినిమాకి దాదాపుగా కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంది. అలాగే దీపిక కరీనా

 ప్రియాంక లూ సైతం ఒక్కొక్క సినిమాకి కోట్లల్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నమైన హీరోయిన్ ఎవరు అన్న టాపిక్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్లుగా ఒక స్టార్ హీరోయిన్ అసలు యాక్టివ్ గా  లేకపోయినప్పటికీ  ఆస్తులు మాత్రం అందరికంటే ఎక్కువగా కొన్ని కోట్లల్లో ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఐశ్వర్యారాయ్. అయితే దీపికా పదుకొనే అలియా భట్ కరీనాకపూర్ ప్రియాంక చోప్రా వంటి టాప్ హీరోయిన్స్ అందరూ కూడా ఈమధ్య కాలంలో ఫేమస్ అయిన వారు. ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమాకి కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్

 చేస్తున్నారు. కానీ ఐశ్వర్యరాయ్ మాత్రం 2000 సంవత్సరం మధ్యకాలం నుండి భారతదేశంలో ఉన్న అత్యధిక సంపన్న నటిగా కొనసాగుతోంది.  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఐశ్వర్యరాయ్ ఆస్తుల విలువ 776 కోట్లకు పైగానే ఉంటుంది అని తెలుస్తోంది. బాలీవుడ్ లో మొదటి నుండే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించి ఆస్తి కూడా పెట్టుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ ఆస్తి కాకుండా అనేక వెంచర్స్ కూడా తీసుకుంది. అవి కూడా కోట్లల్లో ఉంటాయి. ఇక ఈమె తర్వాత ప్రియాంక ఆస్తుల విలువ 600 కోట్లకు పైగానే ఉంటుంది. ఆ తర్వాత మూడవ స్థానంలో దీపిక పదుకొనే ఉంది. తన ఆస్తి విలువ ప్రస్తుతం 550 కోట్లు మాత్రమే. ఆ తర్వాత నాలుగో స్థానంలో ఆలియా భట్ ఉంది. అలియా భట్ ఆస్తులు విలువ 500 కోట్లు. అలా బాలీవుడ్ ని ఏలుతున్న ఈ బ్యూటీస్ కోటీశ్వరులుగా కొనసాగుతున్నారు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>