PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kuppam-bharath-ap-postal-ballet269cb1c6-3f51-40dc-84a6-584f986ff884-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-kuppam-bharath-ap-postal-ballet269cb1c6-3f51-40dc-84a6-584f986ff884-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో టిడిపి కూటమి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఈ టిడిపి అధినాయకుడు నారా చంద్రబాబు పోటీ చేసినటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా ఈసారి ఆయన ట్రెండే నడుస్తోంది. మొన్నటి వరకు కుప్పంలో చంద్రబాబు కష్టమే అన్నటువంటి వైసీపీ నాయకులంతా నోర్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. కుప్పంలో ఉద్యోగులు కూడా చంద్రబాబు కావాలని వన్ సైడ్ గా ఓట్లు గుద్దినట్టున్నారు. చేల్లని రూపాయి లాగా భరతును అక్కడ బరిలో దింపినటువంటి వైసీపీ అChandrababu;kuppam;bharath;ap;postal ballet{#}CBN;bharath;Y. S. Rajasekhara Reddy;Sri Bharath;kuppam;Cycle;TDP;YCP;Congress;Yevaru;Indian Postal Service;Party;Electionsచంద్రబాబు: కుప్పంలో సైకిల్ స్పీడ్ .. భరత్ ఆపలేడా.?చంద్రబాబు: కుప్పంలో సైకిల్ స్పీడ్ .. భరత్ ఆపలేడా.?Chandrababu;kuppam;bharath;ap;postal ballet{#}CBN;bharath;Y. S. Rajasekhara Reddy;Sri Bharath;kuppam;Cycle;TDP;YCP;Congress;Yevaru;Indian Postal Service;Party;ElectionsTue, 04 Jun 2024 08:38:40 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో హోరాహోరి ఎన్నికలు జరిగాయి.  ఎన్నికల్లో టిడిపి కూటమి మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య విపరీతమైనటు వంటి పోటీ ఏర్పడింది.  ఈ టిడిపి అధినాయకుడు నారా చంద్రబాబు పోటీ చేసినటు వంటి కుప్పం నియోజకవర్గం లో కూడా ఈసారి ఆయన ట్రెండే నడుస్తోంది. మొన్నటి వరకు కుప్పం లో చంద్రబాబు కష్టమే అన్నటువంటి వైసీపీ నాయకులంతా నోర్లు మూసుకునే పరిస్థితి ఏర్పడింది. కుప్పం లో ఉద్యోగులు కూడా చంద్రబాబు కావాలని వన్ సైడ్ గా ఓట్లు గుద్దినట్టున్నారు.  చేల్లని రూపాయి లాగా భరతును అక్కడ బరి లో దింపినటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికీ చెంప పెట్టులా మారింది కుప్పం ఫలితం. 

ఇలాంటి కుప్పం నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ రెండుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సిపిఐ ఒకసారి విజయం సాధించాయి. 1983 లో టిడిపి పార్టీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి  వరకు టిడిపి హవానే కొనసాగుతోంది.  1983, 85లో టిడిపి తరఫున రంగస్వామి నాయుడు పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత 89 లో చంద్రబాబు నాయుడు ఎంట్రీ తర్వాత ఆయనకు కుప్పం కంచుకోటలా మారింది. ఇప్పటికే వరుసగా ఏడుసార్లు విజయం సాధించినటువంటి చంద్రబాబు 8వసారి విజయం దిశగా దూసుకెళ్తున్నారని చెప్పవచ్చు.

ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో చంద్రబాబు 1549 ఓట్ల ఆదిక్యంతో దూసుకుపోతున్నారు. అలాంటి బిగ్ నాయకున్ని భరత్ ఢీ కొట్టగలడా ముందు ముందు రౌండ్లలో తెలుస్తుంది. మరి చూడాలి పూర్తిస్థాయి ఫలితం ఇంకా కొన్ని గంటల్లో బయటపడే అవకాశం ఉంది. ఈ ఫలితంలో ఎవరు విజయం సాధిస్తారు సైకిల్ స్పీడును ఆపుతాడా లేదా అనేది చూద్దాం.అయితే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్నటువంటి టిడిపి నాయకులకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు అనేవి కాస్త ఉరగనిస్తున్నాయి. వైసిపి నాయకులు అంతా రాష్ట్రవ్యాప్తంగా సైలెంట్ అయిపోయారు. మరి ఈవీఎం లెక్కింపులలో ఎవరు ముందుకు వెళ్తారు ఎవరు వెనుక పడతారు అనేది చూద్దాం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>