PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedదేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య ఏర్పడినట్టు హోరాహోరి పోటీలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏడు విడతల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వారి యొక్క ఓటు హక్కును గణనీయంగా ఉపయోగించుకున్నారు. దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయా లేదంటే బిజెపి వైపు మోగ్గు చూపారా అనేది చెప్పడం చాలా కష్టంగా మారింది. modi;bjp;rahul;india;nda ;posta ballet{#}rahul;Rahul Sipligunj;media;Indian Postal Service;Yevaru;Party;India;Bharatiya Janata Party;Congressపోస్టల్ బ్యాలెట్: ఉద్యోగులు మెచ్చని కాంగ్రెస్.. పుంజుకుంటుందా..?పోస్టల్ బ్యాలెట్: ఉద్యోగులు మెచ్చని కాంగ్రెస్.. పుంజుకుంటుందా..?modi;bjp;rahul;india;nda ;posta ballet{#}rahul;Rahul Sipligunj;media;Indian Postal Service;Yevaru;Party;India;Bharatiya Janata Party;CongressTue, 04 Jun 2024 08:24:34 GMTదేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య ఏర్పడినట్టు హోరాహోరి పోటీలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏడు విడతల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో  ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా  వారి యొక్క ఓటు హక్కును గణనీయంగా ఉపయోగించుకున్నారు.  దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయా లేదంటే బిజెపి వైపు మోగ్గు చూపారా అనేది చెప్పడం చాలా కష్టంగా మారింది.

 ఇలాంటి తరుణంలో  దేశవ్యాప్తంగా ఎనిమిది గంటలకు మొదలైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియలో  ఎన్డీఏ కూటమి 150 స్థానాల్లో లీడ్ లో దూసుకెళ్తుండగా ఇండియా కూటమి 75 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం  ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ సందర్భంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది చాలా కీలకంగా మారింది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే మాత్రం ఎన్డీఏ కూటమికే మళ్ళీ అధికారం వస్తుందని తెలియజేసాయి..  దీనిపై ఇండియా కూటమి స్పందించి అవన్నీ మోడీ మీడియా ఫలితాలు మాత్రమే అని అవన్నీ అవాస్తవాలని రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే కొట్టిపరేశారు. అంతేకాకుండా  260కు పైగా ఇండియా కూటమి గెలుచుకుంటుందని వారు బాహాటంగానే చెప్పారు.

 ఇదే తరుణంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ మొదలై ఎన్డీఏ కూటమి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 150 స్థానాల్లో దూసుకుపోతోంది. ఇండియా కూటమి 75స్థానాల్లో అదర్స్ 8 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ పద్ధతి చూస్తే మాత్రం తప్పకుండా ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందా లేదంటే మరికొన్ని క్షణాల్లో ఇండియా కూటమి లీడింగ్ లోకి వెళ్తుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.  ఇదే ఫలితం కొనసాగితే మాత్రం ఇక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>