PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kk-surevy-ap-politics-20243d8862cf-60f4-4715-9daa-9f9cba3afad9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kk-surevy-ap-politics-20243d8862cf-60f4-4715-9daa-9f9cba3afad9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పలుచోట్ల విధ్వంశాలు కూడా జరిగాయి. ఈసారి అధికారంలోకి రావాలి అని అటు కూటమి.. మళ్లీ అధికారం దక్కించుకుంటామని వైసిపి ఎంతలా పోటీ పడ్డారంటే కొన్ని చోట్ల జరిగిన దాడులు చూస్తే అర్థమవుతాయి.. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలలో దాడులు యుద్ధాలను తలపించాయని చెప్పవచ్చు.. ఇక ఎట్టకేలకి మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగా ఇప్పుడు ఈ రోజు ఎన్నికల ఫలితాలు వెలబడుతున్నాయి.. ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున తొలి రెండవ రKK SUREVY;AP;POLITICS;2024{#}Indian Postal Service;Yevaru;Janasena;Andhra Pradesh;YCP;News;Bharatiya Janata Party;June;Party;Elections;Surveyఏపీ: కేక పుట్టించిన కేకే ఎగ్జిట్ పోల్.. గెలుపు పక్కా..?ఏపీ: కేక పుట్టించిన కేకే ఎగ్జిట్ పోల్.. గెలుపు పక్కా..?KK SUREVY;AP;POLITICS;2024{#}Indian Postal Service;Yevaru;Janasena;Andhra Pradesh;YCP;News;Bharatiya Janata Party;June;Party;Elections;SurveyTue, 04 Jun 2024 11:02:04 GMTఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పలుచోట్ల విధ్వంశాలు కూడా జరిగాయి. ఈసారి అధికారంలోకి రావాలి అని అటు కూటమి.. మళ్లీ అధికారం దక్కించుకుంటామని వైసిపి ఎంతలా పోటీ పడ్డారంటే కొన్ని చోట్ల జరిగిన దాడులు చూస్తే అర్థమవుతాయి.. ముఖ్యంగా కొన్ని ప్రదేశాలలో దాడులు యుద్ధాలను తలపించాయని చెప్పవచ్చు.. ఇక ఎట్టకేలకి మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగా ఇప్పుడు ఈ రోజు ఎన్నికల ఫలితాలు వెలబడుతున్నాయి.. ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున తొలి రెండవ రౌండ్ లలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే వార్తలు వెలువడుతూ ఉండగా.. అప్పుడే ఆధిక్యంలో ఉన్న అభ్యర్థుల వ్యక్తులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఎన్నికలు పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ జూన్ 4వ తేదీన వెలువడిన విషయం తెలిసిందే. అందులో చాలా ప్రధాన సర్వేలు కూటమి గెలుపొందుతుందని స్పష్టం చేశాయి.. అయితే అటు వైసిపికి ఇటు టిడిపికి కేవలం కొన్ని సీట్ల తేడాతోనే సర్వేలో చూపించడం జరిగింది.. కానీ కేకే సర్వే మాత్రం ఊహించని విధంగా  టిడిపికి 144 స్థానాలలో 133 స్థానాలు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేసింది.. అలాగే జనసేన  21 స్థానాల్లో 21 స్థానాలు కైవసం చేసుకుంటుందని.. పది స్థానాలలో ఏడు స్థానాలు బిజెపి గెలుపొందుతుంది అని స్పష్టం చేయగా వైసిపి 175 స్థానాలలో కేవలం 14 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంటుందని కేకే సర్వే స్పష్టం చేసింది. తాజాగా వెలువడుతున్న పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం ప్రస్తుతం వైసీపీ కేవలం 23 సీట్లలో ఆదిక్యంలో  ముందంజలో ఉండగా.. కూటమి 152 సీట్ల లో. ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇక ఇప్పటికే వైసీపీ గెలుస్తుంది అంటూ ఆరా మస్తాన్ సర్వే సవాలు విసిరింది.. ఇప్పుడు ఆరా మస్తాన్ సర్వే కు సవాలు విసురుతూ కే కే సర్వే చరిత్ర సృష్టించబోతోందని చెప్పవచ్చు ..మొత్తానికైతే కేకే సర్వే చెప్పిన ఫలితాలు అటు ఇటుగా కచ్చితంగా వెలువడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలను  ముందే ఊహించి ఎగ్జిట్ పోల్స్ లో చెప్పి.. కేకే సర్వే కేక పుట్టించిందని  చెప్పవచ్చు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>