PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-elections6fb306bd-6209-4dd3-859a-e174d8b081c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-elections6fb306bd-6209-4dd3-859a-e174d8b081c6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరిగాయి. అయితే ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీ అధినేతలు అభ్యర్థులకు టికెట్ కేటాయింపు విషయం నుంచి పోలింగ్ జరిగే వరకు ఉత్కంఠ వాతావరణం చెలరేగింది. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రాజకీయం మొదటి నుంచే వన్ సైడ్ గా నిలిచింది. అక్కడి ప్రజలు మొదటి నుంచి టిడిపి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. నియోజకవర్గ విషయానికి వస్తే గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో విడుదల రజిని గెలుపొందారు. అయితే గెలిచినప్పటి నుండి నియోజకవర్గాన్నిasembly elections{#}Prathipati Pullarao;Petta;Elections;Yevaru;Jagan;Party;Chilakaluripeta;News;District;Guntur;TDP;YCPచిలకలూరిపేట : పుల్లారావు 'సైకిల్' కి బ్రేకులు వేయడం కావటికి కష్టమే..!చిలకలూరిపేట : పుల్లారావు 'సైకిల్' కి బ్రేకులు వేయడం కావటికి కష్టమే..!asembly elections{#}Prathipati Pullarao;Petta;Elections;Yevaru;Jagan;Party;Chilakaluripeta;News;District;Guntur;TDP;YCPTue, 04 Jun 2024 10:25:28 GMTఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరిగాయి. అయితే ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీ అధినేతలు అభ్యర్థులకు టికెట్ కేటాయింపు విషయం నుంచి పోలింగ్ జరిగే వరకు ఉత్కంఠ వాతావరణం చెలరేగింది. అయితే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రాజకీయం మొదటి నుంచే వన్ సైడ్ గా నిలిచింది. అక్కడి ప్రజలు మొదటి నుంచి టిడిపి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును గెలిపించే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. నియోజకవర్గ విషయానికి వస్తే గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో విడుదల రజిని గెలుపొందారు. అయితే గెలిచినప్పటి నుండి నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు అనేది అక్కడ ప్రజల్లోఉన్నటాక్. రజిని తీరుపై ఆగ్రహించిన ప్రజలు ఈసారి వైసీపీకి ఓటు వేసే ఛాన్స్ లేదని డిసైడ్ అయ్యారు. జగన్ జరిపిన సర్వేలో రజనీకి వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిగా ఉన్న ఆమెను గుంటూరు పశ్చిమ వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. రజని స్థానంలో మల్లెల రాజేష్ నాయుడును చిలకలూరిపేట ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.అయితే కొన్ని అంతర్గత కారణాల వల్ల రాజేష్ నాయుడుని కూడా ఇంచార్జ్ బాధ్యత నుంచి తప్పించి ఆయన స్థానంలో గుంటూరు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడును వైకాపా అధిష్ఠానం ఎంపిక చేసింది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు నగరంలో వైకాపా మెజారిటీ స్థానాలు సాధించడంతో గుంటూరు నగర మేయర్‌గా కావటిని ఎంపిక చేసింది. ఇంకా ఏడాదిన్నర పదవి కాలం ఉండగానే చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమించింది. దాంతో పేట నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారోనని కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది.ప్రస్తుతం అందినా సమాచారం ప్రకారం చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి పుల్లారావు సమీప అభ్యర్థి మనోహర్ నాయుడు పై 3993 ఓట్ల ఆదిక్యతతో ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొదటి నుంచిపుల్లారావు గెలుపు ఖాయమనిభావిస్తున్న సంగతి తెలిసిందే.అయితేభారీ మెజారిటీ ఆదిక్యత కోసం టిడిపి నేతలు అహర్నిశలు కష్టపడ్డారు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>