PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaab433cc0-36fa-4d56-b219-c8760acfaeee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telanganaab433cc0-36fa-4d56-b219-c8760acfaeee-415x250-IndiaHerald.jpgమే 13 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. అందులో భాగంగా ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఒకటి రెండు రౌండ్ లకి సంబంధించిన ఫలితాలను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆ ఫలితాల ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ స్థానంలో ఎవరు లీడ్ లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బి జె పి ఏడు పార్లమెంటు స్telangana{#}Allu Aravind;nagesh;ravi anchor;vamsi krishna;Warangal;Nalgonda;nagarkurnool;Mahabubabad;Adilabad;Karimnagar;Mahbubnagar;Nayak;Zahirabad;Peddapalli;G Kishan Reddy;Medak;Khammam;Telangana;Eatala Rajendar;Parliment;Reddy;Yevaru;Parliament;kiran;Congress;Partyతెలంగాణ : ఎక్కడెక్కడ ఎవరు లీడ్ లో ఉన్నారో తెలుసా..?తెలంగాణ : ఎక్కడెక్కడ ఎవరు లీడ్ లో ఉన్నారో తెలుసా..?telangana{#}Allu Aravind;nagesh;ravi anchor;vamsi krishna;Warangal;Nalgonda;nagarkurnool;Mahabubabad;Adilabad;Karimnagar;Mahbubnagar;Nayak;Zahirabad;Peddapalli;G Kishan Reddy;Medak;Khammam;Telangana;Eatala Rajendar;Parliment;Reddy;Yevaru;Parliament;kiran;Congress;PartyTue, 04 Jun 2024 10:35:00 GMTమే 13 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. అందులో భాగంగా ఉదయం నుండే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలు అయింది. ఇప్పటికే చాలా ప్రాంతాలలో ఒకటి రెండు రౌండ్ లకి సంబంధించిన ఫలితాలను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది.

ఆ ఫలితాల ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ స్థానంలో ఎవరు లీడ్ లో ఉన్నారు అనే వివరాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బి జె పి ఏడు పార్లమెంటు స్థానంలో ఆధిక్యంలో ఉంది. అందులో నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో బి జె పి కి సంబంధించిన అరవింద్ ఆదిత్యంలో ఉండగా , చేవెళ్ల లో విశ్వేశ్వర్ రెడ్డి ఆదిత్యంలో ఉన్నాడు.  కరీంనగర్ లో బండి సంజయ్ , మహబూబ్ నగర్ లో డీకే అరుణ , సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి , ఆదిలాబాద్ లో గోదం నాగేష్ , మల్కాజిగిరి లో ఈటల రాజేందర్ బి జె పి పార్టీ నుండి లీడ్ లో ఉన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ నుండి షేట్కర్ , మహబూబాబాద్ నుండి బలరాం నాయక్  , వరంగల్ నుండి కావ్య , ఖమ్మం నుండి రఘురామిరెడ్డి , నాగర్ కర్నూల్ నుండి మల్లు రవి , పెద్దపల్లి నుండి జీ వంశీ కృష్ణ , నల్గొండ నుండి రఘువీర్ రెడ్డి , భువనగిరి నుండి సిహెచ్ కిరణ్ కాంగ్రెస్ నుండి లీడ్ లో ఉన్నారు. ఇక భారతీయ రాష్ట్ర సమితి నుండి మెదక్ లో వెంకట్రామిరెడ్డి లీడ్ లో ఉన్నాడు. ఇక ఎం ఐ ఎం పార్టీ నుండి హైదరాబాదు లో ఓవైసీ లీడ్ లో ఉన్నాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>