PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prathipadu-ramanjaneyulu-ycp-tdp-balasani-kiran-kumareb5f70fa-2db3-4f1b-a7e8-64a9501851a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/prathipadu-ramanjaneyulu-ycp-tdp-balasani-kiran-kumareb5f70fa-2db3-4f1b-a7e8-64a9501851a0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ముగిసాయి. ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. దీంతో నేతలందరి మనసులో ఉత్కంఠ నెలకొంది. ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యే కొద్ది నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అలాంటి ఈ తరుణంలో పత్తిపాడు నియోజకవర్గము చాలా ఆసక్తికరమైన రిజల్ట్ అందించింది. మరి ఇక్కడ ఎవరికీ ఎంత మెజారిటీ వచ్చింది. ఏ అంశాలు కలిసి వచ్చాయి అనేది చూద్దాం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ప్రత్తిపాడు. నియోజకవర్గంలో వైసీపీ నుంచి బాలసాని కిరణ్ కుమార్ బరిలో ఉన్నారు. తెలుగుదేశం కూటమి నుంచి బోర్ల రామాంజనేయPrathipadu;Ramanjaneyulu;YCP;TDP;Balasani Kiran kumar{#}Kiran Kumar;Warangal;East Godavari;Election;CBN;Bharatiya Janata Party;TDP;Telugu Desam Party;YCPప్రత్తిపాడులో పాగా వేసిన రామాంజనేయులు..!ప్రత్తిపాడులో పాగా వేసిన రామాంజనేయులు..!Prathipadu;Ramanjaneyulu;YCP;TDP;Balasani Kiran kumar{#}Kiran Kumar;Warangal;East Godavari;Election;CBN;Bharatiya Janata Party;TDP;Telugu Desam Party;YCPTue, 04 Jun 2024 19:01:23 GMTఎలక్షన్స్ ముగిసాయి. ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. దీంతో నేతలందరి  మనసులో ఉత్కంఠ నెలకొంది. ఒక్కొక్క రౌండ్ పూర్తయ్యే కొద్ది  నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అలాంటి ఈ తరుణంలో పత్తిపాడు నియోజకవర్గము చాలా ఆసక్తికరమైన రిజల్ట్  అందించింది. మరి ఇక్కడ ఎవరికీ  ఎంత మెజారిటీ వచ్చింది. ఏ అంశాలు కలిసి వచ్చాయి అనేది చూద్దాం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ప్రత్తిపాడు. నియోజకవర్గం లో వైసీపీ నుంచి బాలసాని కిరణ్ కుమార్  బరిలో ఉన్నారు. తెలుగుదేశం కూటమి నుంచి  బూర్ల రామాంజనేయులు  బరిలో ఉన్నారు.

ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ . అంతే కాకుండా ఎలాంటి అవినీతి లేని అధికారి గా రిటైర్ అయ్యారు. అలాగే ప్రజలకు పాలన ఎలా అందించాలి పేద ప్రజలకు ఎలాంటి పథకాలు తీసుకురావాలనే దానిపై ఈయనకు అవగాహన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పత్తిపాడులో రామాంజనేయులు చాలా అనూహ్యంగా  ఈ నియోజకవర్గానికి వచ్చారు.  ఆయన గత ఎన్నికల్లో వరంగల్ నుంచి బిజెపి టికెట్ ఆశించారట. కానీ అక్కడ దక్కకపోవడంతో ఆయన ఏకంగా చంద్రబాబును కలిసి పత్తిపాడు నియోజకవర్గ కావాలని కోరారుట.  దీంతో ఆయన మంచితనాన్ని మరియు ఆయనకున్న పేరును గమనించినటువంటి చంద్రబాబు నాయుడు ఓటమి అభ్యర్థిగా రామాంజనేయులును ప్రకటించారు.

ఎలాంటి ఈ తరుణంలో రామాంజనేయులును ప్రజలు ఎంత మెజారిటీతో ఆశీర్వదించారు అనే వివరాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన రామాంజనేయులు కు మొత్తం 1,28,665 కోట్లు వచ్చాయి. అలాగే ఈయన సమీప వైసిపి అభ్యర్థి  బాలసాని కిరణ్ కుమార్ కు 86,650 ఓట్లు వచ్చాయి. ఈ తరుణంలో టిడిపి అభ్యర్థి రామాంజనేయులు 42,015 ఓట్ల మెజారిటీతో  ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం ప్రతిక్షణం పనిచేస్తానని, అధినాయకుడు చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానని అన్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>